నమాజ్: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
 
==రోజువారీ నమాజులు==
[[File:Salattimesturkish.jpg|thumb|250px200px|right|[[టర్కీ]] లోని ఒక మస్జిద్ లో నమాజు సమయాలను చూపెట్టే ఒక బోర్డు.]]
* '''ఫజ్ర్ ''' : ఫజ్ర్ అనగా సూర్యోదయం సమయం. సూర్యోదయాత్పూర్వం ఆచరించే నమాజ్ ని ఫజ్ర్ నమాజ్ లేదా " సలాతుల్ ఫజ్ర్ " (అరబ్బీ) గా వ్యవహరిస్తారు.
* '''జుహర్ ''' : జుహర్ అనగా మధ్యాహ్న సమయం. సూర్యుడు నడినెత్తినవచ్చి పడమట పయనించే సమయం. ఈ సమయంలో ఆచరించే నమాజ్ ని జుహర్ నమాజ్, లేదా నమాజ్ ఎ జుహర్, లేదా సలాతుల్ జుహర్ (అరబ్బీ) అని అంటారు.
* '''అసర్ ''' : అసర్ అనగా మధ్యాహ్నము మరియు సూర్యాస్తమయ సమయానికి మధ్య గల సమయం, సాయంకాలం. ఈ సమయంలో ఆచరించే నమాజి ని అసర్ నమాజ్, నమాజె అసర్, సలాతుల్ అసర్ (అరబ్బీ) అని అంటారు.
* '''మగ్రిబ్ ''' : మగ్రిబ్ అనగా సూర్యాస్తమయ సమయం. ఈ సమయంలో, సూర్యుడు అస్తమించిన వెనువెంటనే ఆచరించే నమాజ్. దీనిని మగ్రిబ్ నమాజ్, నమాజె మగ్రిబ్, సలాతుల్ మగ్రిబ్ (అరబ్బీ) అని అంటారు.
* '''ఇషా''' : సూర్యాస్తమయ సమయం నుండి, అర్ధరాత్రి వరకు ఆచరించే నమాజుని ఇషా నమాజ్, నమాజె ఇషా, సలాతుల్ ఇషా (అరబ్బీ అని అంటారు.
 
[[File:Salattimes.jpg|thumb|250px|right|నమాజు సమయాలు పగలు రాత్రుల వెలుగు చీకట్ల ఆధారంగా. I. ఫజ్ర్, II. జుహర్, III. అస్ర్, IV. మగ్రిబ్, V. ఇషా]]
** నమాజులో ఆచరించు రకాతుల పట్టిక :
{| class="wikitable" style="font-size: 95%;"
Line 80 ⟶ 79:
| 2 రకాత్‌లు {{sup|1,3,7}}
|}
[[File:Salattimes.jpg|thumb|250px|right|నమాజు సమయాలు పగలు రాత్రుల వెలుగు చీకట్ల ఆధారంగా. I. ఫజ్ర్, II. జుహర్, III. అస్ర్, IV. మగ్రిబ్, V. ఇషా]]
 
==నమాజుల రకాలు==
"https://te.wikipedia.org/wiki/నమాజ్" నుండి వెలికితీశారు