ఆల్కేన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
 
==నిర్మాణం-సాంకేతిక వివరాలు==
ఆల్కేనులు కార్బన్-హైడ్రోజన్ రెండు మూలకాల సమ్మేళన పదార్థాలు.ఇవి వాయు,ద్రవ,మరియు ఘనరూపంలో లభించును.ఒకే కార్బన్ పరమాణువు వుండి అది నాలుగు ఉదజని పరమాణువులతో సంయోగం చెందటం వలన [[మిథేన్]] ఏర్పడును.ఇది వాయురూపంలో వున్న ఆల్కేను.ఆల్కేనులలో అతిచిన్న ఆల్కేను ఇది.ఆల్కేనుల సాధారణ ఫార్ములా C<sub>n</sub>H<sub>2n+2</sub>.ఆల్కేనులోని సమ్మేళనాలన్నియు సంతృప్త హైడ్రోకార్బనులు.కార్బనులమధ్య,మరియు హైడ్రోజనులమధ్య ఏక బంధం మాత్రమే వుండును.ఆల్కేనులను మజ్జాయౌగిక(Aliphatic compounds)సమ్మేళనాలని కూడా అందురు.పురాతన గ్రీకుభాషలో అలిఫాటిక్ ఆనగా నూనె(oil) ,లేపన మందు(ointment)అని భావం.మరొక అర్థంలో అరోమాటిక్ వలయాన్ని కలిగివున్న సమ్మేళనాలను మినహాయించి మిగిలిన పెట్రోలియం ఉత్పత్తులు.ఆల్కేనులు సమశ్రేణికమైన(homologous)సమ్మేళనములు.అనగా ఒక అల్కేనుకు మరో ఆల్కేనుకు తేడా ఒక( CH<sub>2</sub>సమ్మేళనం)సమూహాము .అణుభారమైనచో ఒకఆల్కేనుకు మరో ఆల్కేనుకు అణుభారం తేడా 14.03 వుంటుంది.
 
ఆల్కేనులు సంతృప్త హైడ్రోకార్బను సమ్మేళనాలు అయ్యినప్పటికి రూపాలలో ఏర్పడుతాయి.కొన్ని సాధారణ సరళ శృంఖలరూపంలో(linear)ఏర్పడివుండగా,మరికొన్ని శాఖాయుతములు(branched).అనగా ప్రధాన ఉదజని కర్బన గొలుసుకు ప్రక్కలకు వ్యాపించి కొమ్మలవలె సంతృప్త హైడ్రోకార్బను శృంఖలాలు అనుసంధానించబడివుండును.ఈ రెండు రూప నిర్మాణాలేకాకుండ మూడో రకం చక్రీయ రూపం(cyclic structure).సాధారణ సరళ శృంఖల ఆల్కేనుల ఫార్ములా C<sub>n</sub>H<sub>2n+2</sub>.కొమ్మలు కలిగివున్న ఆల్కేనుల ఫార్ములా
"https://te.wikipedia.org/wiki/ఆల్కేన్" నుండి వెలికితీశారు