ఆల్కేన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
 
==ఆల్కేనులనుండి ఉత్పత్తులు==
పొడవైన శృంఖలం వున్నఆల్కేనుల హైడ్రోకార్బను శృంఖలాన్ని ఛేదించడం(craking)వలన తక్కువ పొడవున్న హఈడ్రోకార్బను సమ్మేళనాలను సృష్టించవచ్చును.ఈ చర్యను ఆంగ్లంలో '''క్రాకింగ్ '''అందురు.ఈ క్రాకింగ్ చర్యను ఎదైన ఒక ఉత్ప్రేరకం(catalyst)ను ఉపయోగించి లేదా అధిక ఉష్ణోగ్రత,వత్తిడి వద్ద ఉత్ప్రేరకం ఉపయోగించకుండ కూడా జరుపవచ్చును.ఈ విధంగా పొడవైన కార్బన్-ఉదజని శృంఖలం వున్న ఆల్కేనులకు క్రాకింగ్(విడగొట్టి/ఛేదించి)తక్కువ పొడవున్న శృంఖలాలున్న హైడ్రోకార్బనులను శృష్టించడం జరుగుతుంది.ఈవిధం గా ఏర్పడిన హైడ్రోకార్బను సమ్మేళనాలు ద్విబంధం కలిగివుండు.ద్విబంధం కలిగివుండటం ఆల్కీన్(alkene)ల స్వభావం.అల్కేనులను క్రాకింగ్చెయ్యడం వలన ఆల్కీన్ లు ఏర్పడును<ref>{{cite web|url=http://www.chemguide.co.uk/organicprops/alkanes/cracking.html|title=CRACKING ALKANES|publisher=chemguide.co.uk|date=|accessdate=2013-11-26}}</ref>.ఉత్ప్రేరకం లేకుండగా ఆల్కేనులను విడగొట్టు ప్రక్రియను ఉష్ణ/తాప విచ్చేధన(Thermal craking)అందురు.ఉత్ప్రేరక విఛ్ఛేధన ప్రక్రియలో జియోలిట్(zeolite)అనే ఉత్ప్రేరకంను ఉపయోగిస్తారు.ఈ జియోలిట్ అనునది ఆల్యూమినియం,సిలికాన్,మరియు ఆక్సిజన్ లసంయోగం వలన రూపొందుతుంది.
 
 
==ఉపయోగాలు==
"https://te.wikipedia.org/wiki/ఆల్కేన్" నుండి వెలికితీశారు