ఆల్కేన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
C<sub>n</sub>H<sub>2n+2</sub>,n>3,మరియు చక్రీయ నిర్మాణమున్న ఆల్కేనుల సాంకేతిక రచన C<sub>n</sub>H<sub>2n</sub>,n>2.మూడవ రకమైన ఆల్కేనులను చక్రీయ ఆల్కేనులు(cycloalkanes)అనికూడా అంటారు.చక్రీయ ఆల్కేనులు మిగిలిన ఆల్కేనులకన్నరెండు ఉహజని కార్బనులను తక్కువగా కలిగివున్నప్పటికి,అవి ద్విబంధాలను కలిగివుండకపోవటం వలన వీటిని ఆల్కేనులుగానే భావిస్తారు.
===సరళ శృంఖల ఆల్కేనులు===
[[File:6 - hexane.svg|thumb|right|5|సరళమైన ఆల్కేన్</br>హెక్సేన్C<sub>6</sub>H<sub>14</sub>]]
ఇవి నిడుపైన,ఒకే వరుస క్రమంలో హైడ్రోకార్బను గొలుసు వున్న ఆల్కేనులు.వీటిని ఆంగ్లంలో linear Alkane లు అనిఅందురు.సరళ శృంఖల సౌష్టవం లేని సమాంగతాలున్న ఆల్కేనుల పదం ముందు n-(normal)అనే ఆక్షరంను ఉంచెదరు.ఇది సరళ శృంఖల మరియు కొమ్మలున్న ఆల్కేనుల తేడాను తెలియ పరచును.
 
"https://te.wikipedia.org/wiki/ఆల్కేన్" నుండి వెలికితీశారు