"పరిమళ్" కూర్పుల మధ్య తేడాలు

3 bytes removed ,  8 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: మహబూబ్ నగర్ జిల్లా బిజినేపల్లి మండలంలోని మంగనూరు గ్రామా...)
 
[[మహబూబ్ నగర్ జిల్లా]] [[బిజినేపల్లిబిజినపల్లి]] మండలంలోని [[మంగనూరుమంగనూర్]] గ్రామానికి చెందిన కవి. వెంకటయ్య అను జన్మ నామం కలిగిన ఈ కవి పరిమళ్ పేరుతో కవిత్వం రాస్తున్నాడు. అనేక ఆభ్యుదయ సాహిత్య పత్రికలలో, సంకలనాలలో వీరి కవితలు ముద్రించబడ్డాయి. కొన్ని కథలు కూడా రాశాడు. [[2005]] లో [[ మట్టిగంప]] కవితా సంకలనాన్ని వెలువరించాడు. ఉస్మానియా విశ్వ విద్యాలయంలో [[ మహబూబ్ నగర్ జిల్లా వచన కవిత్వం]] మీద పరిశోధన చేసి, డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నారు. ప్రస్తుతం తెలుగు ఉపన్యాసకులుగా పనిచేస్తున్నారు.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/956108" నుండి వెలికితీశారు