ఆల్కేన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 28:
==సమాంగతములు/ఐసోమరులు==
ఒకే రకమైన ఆణుసంకేతం (molecular formula)కలిగివుండి,భిన్నమైన అణుసౌష్టవం(నిర్మాణం)చూపించు పదార్థాలను/సమ్మేళనాలను మొదటి సమ్మేళనం/పదార్థం యొక్క సమాంగతము/ఐసోమరు(Isomer)అనిఅందురు.ఎటువంటి శాఖలు/కొమ్మల్ లేకుండ,సరళశృంఖలం కలిగివున్న ఆల్కేనును n-ఐసోమరు అందురు.n-అనగా నార్మల్(normal),అనగాసాధారణమైన ఆల్కేను,మిగిలినవి దీనియొక్క ఐసోమరులుగా భావిస్తారు.మూడు వరకు కార్బనులను ఆల్కేనులకు ఎటువంటి ఐసోమరులు లేవు.అటుపిమ్మట వరుస క్రమంలో వున్న అన్ని ఆల్కేనులకు సమాంగతములు వున్నవి.
ఆల్కేనులో వున్న [[కార్బన్|కార్బను]]ల సంఖ్య పెరిగే కొలది సదరు అల్కేను యొక్క సమాంగతములు కూడా పెరుగును<ref name="butane"/>.క్రింద కొన్ని ఆల్కేనులు వాటి సమాంగతముల వివరాలు ఇవ్వబడినవి.
 
'''ఆల్కేనులు,వాటి సమాంగతములు'''
పంక్తి 41:
*C<sub>60</sub>:22,158,734,535,770,411,074,184 ఐసోమరులు.
కొమ్మలు కలిగిన ఆల్కేనుల యొక్క ఐసోమరులు దర్పణ ప్రతిబింబరూపంలో(chiral)ఏర్పడును.
==ఆల్కేనుల మౌతిక గుణగణాలు==
అన్ని అల్కేనులు రంగు లేనివి మరియు వాసన లేనివి<ref name="butane">{{cite web|url=http://nsdl.niscair.res.in/bitstream/123456789/777/1/Revised+organic+chemistry.pdf|title=PHARMACEUTICAL CHEMISTRY|publisher=nsdl.niscair.res.in/|date=|accessdate=2013-11-26}}</ref>
 
==ఆల్కేనులనుండి ఉత్పత్తులు==
"https://te.wikipedia.org/wiki/ఆల్కేన్" నుండి వెలికితీశారు