ఆల్కేన్: కూర్పుల మధ్య తేడాలు

శుద్ధి
పంక్తి 1:
[[Image:Methane-2D-stereo.svg|right|thumb|మిథేన్, అతిచిన్న ఆల్కేన్.]]
 
 
'''ఆల్కేన్'''లు అనునవి కర్బన-ఉదజని సమ్మేళన పధార్థాలుపదార్థాలు. సమ్మేళనంలో కేవలం [[కార్బన్]] మరియు [[హైడ్రోజన్]] మూలకంలుమూలకాలు వుండును. ఇవి సంతృప్త హైడ్రోకార్బనులు. అనగా ఆల్కేనుల కర్బన-ఉదజని గొలుసు/శృంకలంలోశృంఖలంలో ద్విబంధాలుండవు. కార్బను-కార్బను మధ్య, మరియు కార్బనం, ఉదజని మధ్య కేవలం ఏకబంధం మాత్రమే వుండును. <ref>{{cite web|url=http://chemwiki.ucdavis.edu/Organic_Chemistry/Hydrocarbons/Alkanes|title=Alkanes|publisher=chemwiki.ucdavis.edu/|date=|accessdate=2013-1126}}</ref> . ఆల్కేనులను గతంలో ఫారపీనులనిపారఫీనులని (paraffin) పిలిచేవారు. పారఫినులనగా మైనంలేదామైనం లేదా గ్రీసు అని నిఘంటువు అర్థం.
==ఉనికి==
వాయురూపంలో వుండు ఆల్కేనులు [[సహజ వాయువు]]లో, మిగిలిన ఆల్కేనులను ముడి [[పెట్రోలియం]] (చమురు నూనె - crude oil) లో పుష్కలంగా నుండి , అంశిక లేదా అసంపూర్ణ [[స్వేదన క్రియ]] ద్వారా పొంద వచ్చును. <ref>{{cite web|url=http://www.bbc.co.uk/schools/gcsebitesize/science/aqa_pre_2011/rocks/fuelsrev1.shtml|title=Fuels from crude oil|publisher=bbc.co.uk|date=|accessdate=2013-1126}}</ref>
 
==నిర్మాణం-సాంకేతిక వివరాలు==
ఆల్కేనులు కార్బన్-హైడ్రోజన్ రెండు మూలకాల సమ్మేళన పదార్థాలు. ఇవి వాయు, ద్రవ, మరియు ఘనరూపంలో లభించును. ఒకే కార్బన్ పరమాణువు వుండి అది నాలుగు ఉదజని పరమాణువులతో సంయోగం చెందటం వలన [[మిథేన్]] ఏర్పడును. ఇది వాయురూపంలో వున్న ఆల్కేను. ఆల్కేనులలో అతిచిన్న ఆల్కేను ఇది. ఆల్కేనుల సాధారణ ఫార్ములా C<sub>n</sub>H<sub>2n+2</sub>. ఆల్కేనులోని సమ్మేళనాలన్నియు సంతృప్త హైడ్రోకార్బనులు. కార్బనులమధ్య, మరియు హైడ్రోజనులమధ్య ఏక బంధం మాత్రమే వుండును. ఆల్కేనులను మజ్జాయౌగిక (Aliphatic compounds) సమ్మేళనాలని కూడా అందురు. పురాతన గ్రీకుభాషలో అలిఫాటిక్ ఆనగా నూనె(oil) , లేపన మందు(ointment)అని భావం. మరొక అర్థంలో అరోమాటిక్ వలయాన్ని కలిగివున్న సమ్మేళనాలను మినహాయించి మిగిలిన పెట్రోలియం ఉత్పత్తులు. ఆల్కేనులు సమశ్రేణికమైన (homologous) సమ్మేళనములు. అనగా ఒక అల్కేనుకు మరో ఆల్కేనుకు తేడా ఒక ( CH<sub>2</sub>)సమూహాము . అణుభారమైనచో ఒకఆల్కేనుకుఒక ఆల్కేనుకు మరో ఆల్కేనుకు అణుభారం తేడా 14.03 వుంటుంది.
 
ఆల్కేనులు సంతృప్త హైడ్రోకార్బను సమ్మేళనాలు అయ్యినప్పటికి రూపాలలో ఏర్పడుతాయి. కొన్ని సాధారణ సరళ శృంఖలరూపంలో( linear) ఏర్పడివుండగా, మరికొన్ని శాఖాయుతములు (branched). అనగా ప్రధాన ఉదజని కర్బన గొలుసుకు ప్రక్కలకు వ్యాపించి కొమ్మలవలె సంతృప్త హైడ్రోకార్బను శృంఖలాలు అనుసంధానించబడివుండునుఅనుసంధానించబడి వుండును. ఈ రెండు రూప నిర్మాణాలేకాకుండ మూడో రకం చక్రీయ రూపం(cyclic structure). సాధారణ సరళ శృంఖల ఆల్కేనుల ఫార్ములా C<sub>n</sub>H<sub>2n+2</sub>.కొమ్మలు కలిగివున్న ఆల్కేనుల ఫార్ములా
C<sub>n</sub>H<sub>2n+2</sub>,n>3,మరియు చక్రీయ నిర్మాణమున్న ఆల్కేనుల సాంకేతిక రచన C<sub>n</sub>H<sub>2n</sub>,n>2. మూడవ రకమైన ఆల్కేనులను చక్రీయ ఆల్కేనులు(cycloalkanes)అనికూడా అంటారు. చక్రీయ ఆల్కేనులు మిగిలిన ఆల్కేనులకన్నరెండు ఉహజని కార్బనులను తక్కువగా కలిగివున్నప్పటికి, అవి ద్విబంధాలను కలిగివుండకపోవటం వలన వీటిని ఆల్కేనులుగానే భావిస్తారు.
===సరళ శృంఖల ఆల్కేనులు===
[[File:6 - hexane.svg|thumb|right|5|సరళమైన ఆల్కేన్</br>హెక్సేన్C<sub>6</sub>H<sub>14</sub>]]
"https://te.wikipedia.org/wiki/ఆల్కేన్" నుండి వెలికితీశారు