ఆల్కేన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 91:
 
==ఆల్కేనులనుండి ఉత్పత్తులు==
పొడవైన శృంఖలం వున్నఆల్కేనులవున్న ఆల్కేనుల హైడ్రోకార్బను శృంఖలాన్ని ఛేదించడం(craking)వలన తక్కువ పొడవున్న హఈడ్రోకార్బనుహైడ్రోకార్బను సమ్మేళనాలను సృష్టించవచ్చును.ఈ చర్యను ఆంగ్లంలో '''క్రాకింగ్ '''అందురు.ఈ క్రాకింగ్ చర్యను ఎదైన ఒక ఉత్ప్రేరకం(catalyst)ను ఉపయోగించి లేదా అధిక ఉష్ణోగ్రత,వత్తిడి వద్ద ఉత్ప్రేరకం లేకుండ/ ఉపయోగించకుండ కూడా జరుపవచ్చును.ఈ విధంగా పొడవైన కార్బన్-ఉదజని శృంఖలం/సంకెల వున్న ఆల్కేనులకు క్రాకింగ్(విడగొట్టి/ఛేదించి)తక్కువ పొడవున్న శృంఖలాలున్న హైడ్రోకార్బనులను శృష్టించడంసృష్టించడం జరుగుతుంది.ఈవిధంఈ విధం గా ఏర్పడిన హైడ్రోకార్బను సమ్మేళనాలు కొన్ని ద్విబంధం కలిగివుండును.ద్విబంధం కలిగివుండటం ఆల్కీన్(alkene)ల స్వభావం.అల్కేనులను క్రాకింగ్ చెయ్యడం వలన అల్కేనులు, ఆల్కీన్ లు ఏర్పడును<ref>{{cite web|url=http://www.chemguide.co.uk/organicprops/alkanes/cracking.html|title=CRACKING ALKANES|publisher=chemguide.co.uk|date=|accessdate=2013-11-26}}</ref>.ఉత్ప్రేరకం లేకుండగా ఆల్కేనులను విడగొట్టు ప్రక్రియను ఉష్ణ/తాప విచ్చేధన(Thermal craking)అందురు.ఉత్ప్రేరక విఛ్ఛేధన ప్రక్రియలో జియోలిట్(zeolite)అనే ఉత్ప్రేరకంను ఉపయోగిస్తారు.ఈ జియోలిట్ అనునది [[అల్యూమినియం]],సిలికాన్,మరియు ఆక్సిజన్ లసంయోగం వలన రూపొందుతుంది.ఇది ధనగుణత్మకధనగుణాత్మకత [[ఆయాన్]](ion)లనును కలిగివుండును.పొడవైన హైడ్రోకార్బన్ శృంఖలాన్ని( సాధారణంగా15 లేదా అంతకు మించి కార్బనులను) కలిగిన ఆల్కేనులను 500<sup>0</sup>C వరకు వేశుచేసి,జియోలిట్ ఉత్ప్రేరకం మీదుగా ప్రసరించినప్పుడు ఆల్కేన్ శృంఖల విచ్ఛేదన జరుగును.
 
ఉదా:
పంక్తి 98:
<center><big>ఆల్కేన్/కాటలిస్ట్/→ ఇథీన్+ప్రొపీన్+ఆక్టేన్</big></center>
 
ఉష్ణ/తాప విచ్ఛేదన ప్రక్రియలో 70కిలో/సెం,మీ<sup>2</sup> వత్తిడివద్దవత్తిడి వద్ద ఆల్కేనును 450-750°C వరకు వేడిచెయ్యడం వలన ఆల్కేను శృంఖల ఛేదన జరుగుతుంది.తాప విచ్ఛేదన ప్రక్రియలో అదిక ప్రమాణంలో ద్విబంధాలున్న ఆల్కీనులు ఏర్పడు అవకాశం మెండు.
 
==ఉపయోగాలు==
"https://te.wikipedia.org/wiki/ఆల్కేన్" నుండి వెలికితీశారు