అనిగేరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
[[ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము]] ప్రకారం అనిగేరు - తూర్పు గోదావరి, ఏజన్సీ జిల్లా, యెల్లవరం తాలూకా యందలి జమీందారీ గ్రామము. జనసంఖ్య 97 (1931 జనాభా లెక్కల ప్రకారం). రు. 80 లు క్విట్రెంటు చెల్లించునట్టి ఆరు గ్రామముల ముఠాకు నిది ముఖ్యస్థలము. ఈ ముఠాదారు పూర్వపు గజదంగీమంసబుదారు వంశజుడు. 1846లో జగదంగీమంసబుదారు తిరుగబడి మంసబును పోగొట్టుకొనెను. అతని కుమారుడు రంప పితూరీ సమయమున తన యావచ్ఛక్తిని బ్రిటీషు గవర్నమెంటు వారికి సాయము చేయుటయందు వినియోగించినందున అతని రాజభక్తికి మెచ్చి ప్రభుత్వమువా రీ ముఠాను డచ్చర్తివారినుండి తీసి ఈతని కిచ్చిరి.<ref>[http://te.wikisource.org/wiki/%E0%B0%AA%E0%B1%81%E0%B0%9F:Andhravijnanasarvasvamupart21.djvu/69 ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము, ద్వితీయ సంపుటము, పేజీ 69.]</ref>
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 278.<ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 </ref> ఇందులో పురుషుల సంఖ్య 132, మహిళల సంఖ్య 146, గ్రామంలో నివాసగ్రుహాలు 67 ఉన్నాయి.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/అనిగేరు" నుండి వెలికితీశారు