వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము: కూర్పుల మధ్య తేడాలు

లింకుల మార్పులు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[వికీపీడియా:గురించి|వికీపీడియా]] అనేది పాఠకులే ''[[Collaborative writing|సామూహికంగా]]'' రాస్తున్న ఒక [[విజ్ఞాన సర్వస్వంసర్వస్వము]]. ఈ సైటు ఒక [[వికీ]].. అంటే, ఎవరైనా - మీతో సహా -, ఏ వ్యాసాన్నయినా మార్చవచ్చు అని. కానీ, అది చెయ్యబోయే ముందు ఈ వ్యాసాన్ని చదవండి.
 
== వికీపీడీయాను చదవడం ==
వికీపీడియా అనేక రకాల విషయాల గురించిన సమాచార సంగ్రహం. [[రాజకీయాలు]], [[విజ్ణానవిజ్ఞాన శాస్త్రం]], [[చరిత్ర]], [[సంగీతం]], [[మతం]], [[పాప్‌ సంస్కృతి]], [[క్రీడలు]] మొదలైన ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ అంశాలను చూడండి.
 
{{categorybrowsebar}}
 
వ్యాసాలలో మీకు కావల్సిన సమాచారం కొరకు వెదకవచ్చు. ఎడమ పక్కన గల "అన్వేషణ" లో మీకు కావలసిన పదం రాసి "అన్వేషణవెతుకు" మీట నొక్కండి. ఒక్కోసారి సర్వర్లు పని వత్తిడిలో ఉన్నపుడు అన్వేషణ పని చెయ్యక పోవచ్చు; అప్పుడు మీ అభ్యర్థన [[Google|గూగుల్]]- ఆధారిత అన్వేషణకు వెళుతుంది. ఇంకా [[Wikipedia:అన్వేషణ|ఇతర విధాల]] ద్వారా [[Wikipedia:Readers%27_FAQ#How_do_I_search_Wikipedia.3F|వికీపీడియాలో అన్వేషణ]] చెయ్యవచ్చు.
 
మీరు చదివిన వ్యాసం మీకు నచ్చితే, [[Wikipedia:చర్చ పేజీ|చర్చా పేజీ]] లో మీ సందేశం రాయవచ్చు. పేజీ కి పైనున్న '''చర్చ ''' లింకును నొక్కి, ఈ పేజీలోకి వెళ్ళవచ్చు. తరువాత ఆ పేజీ లోని '''ఈ పేజీని మార్చు''' అనే లింకును గానీ, ఆ లింకుకు పక్కనే గల '''+''' ను గాని నొక్కి మీ అభిప్రాయం రాయవచ్చు. ప్రయోజనకరమైన అభిప్రాయాల్ని మేము ఆహ్వానిస్తాం.
 
 
మా వద్దమీకు లేనిదికావలసినది ఏమైనాఇక్కడ ఉన్నాలేకున్నా, లేదా అదెక్కడుందో మీకు కనపడకున్నా, [[Wikipedia:సంప్రదించు కేంద్రం|సంప్రదించు కేంద్రం]] వద్ద అడగండి, లేదా ఆ విషయాన్ని [[Wikipedia:అభ్యర్ధించిన వ్యాసాలు|అభ్యర్ధించిన వ్యాసాలు]] లో రాయండి. [[Wikipedia:శోధించడం|వికీపీడియా శోధన]]కు ఇతర మార్గాలు చూడండి లేదా... [[Help:Starting a new page|మీరే ఒక వ్యాసం రాయండి]].
 
== దిద్దుబాట్లు ==
వికీపీడియా లో పేజీలను ఎవరైనా సరిదిద్దవచ్చు — ఈ పేజీ తో సహా! పేజీ లోని సమాచారాన్ని సరిదిద్దవలసిన అవసరం ఉందని మీరు భావిస్తే, పేజీకి పైనున్న '''ఈ పేజీ ని మార్చు''' అనే లింకును నొక్కి ([[Wikipedia:This page is protected|సంరక్షించిన పేజీలు]] తప్ప) సరిదిద్దవచ్చు. దీని కోసం ప్రత్యేకించి ఏమీ అవసరం లేదు; మీరు [[Wikipedia:లాగిన్‌ అవడం ఎలా|లాగిన్‌]] అయి ఉండవలసిన అవసరము కూడా లేదు. ఇదెలా పని చేస్తుందో (పేజీని చెడగొట్టకుండా) చూద్దామనుకుంటే, [[Wikipedia:ఇసుకపెట్టె|ప్రయోగశాల]] లో తనివితీరా ప్రయోగాలు చెయ్యండి. నిజమైన పేజీలను (ఈ పేజీ వంటివి) సరిదిద్దాలనుకుంటే, వ్యాసాన్ని పూర్తిగా కాపీ చేసి, ప్రయోగశాల లోప్రయోగశాలలో పెట్టుకుని సరిదిద్దండి. ఇంకా తెలుసుకోవాలంటే, [[Wikipedia:పాఠం|వికీపీడియా పాఠం]] చూడండి.
 
ఇదంతా చూస్తే ముందు బెరుకుగా ఉండవచ్చు, కానీ వికీపీడియా వ్యవస్థ ఈ విధంగాఈవిధంగా పని చేస్తూ విజయవంతం అవడానికి కారణాలు [[Wikipedia:సాధారణ అభ్యంతరాలకు సమాధానాలు|సాధారణ అభ్యంతరాలకు సమాధానాలు]] లో చూడండి.
 
==విధానాలు==
మీరు గమనించవలసిన కొన్ని [[Wikipedia:విధానాలు, మార్గదర్శకాలు|విధానాలు, మార్గదర్శకాలు]] ఉన్నాయి. మూడు అతి ముఖ్యమైన సూత్రాలేమిటంటే - NPOV, GFDL, మరియు మర్యాద. వీటికి అర్ధం ఏమిటి?
*NPOV, లేదా [[Wikipedia:నిష్పాక్షిక దృక్కోణం|తటస్థ దృక్కోణం]] అంటే వ్యాసాలు పక్షపాతంగాపక్షపాతయుతంగా ఉండకూడదు, విషయంపై ఉన్న విభిన్న దృక్కోణాల్ని సమగ్రంగా ప్రతిబింబించాలి.
*అన్ని రచనలూ [[GNU ఫ్రీ దాక్యుమేంటేషన్‌డాక్యుమేంటేషన్‌ లైసెన్సు]] (GFDL) కు లోబడి ఉండాలి. ఇది, వికీపీడియా ఎప్పటికీ ఉచితంగానే ఉండేలా చూస్తుందిచూసే ఏర్పాటిది. కాపీ హక్కులు గల వ్యాసాన్ని అనుమతి లేకుండా దయచేసి వికీపీడియాలో సమర్పించకండి. (మరింత సమాచారానికై [[Wikipedia:కాపీహక్కులు|కాపీహక్కులు]] చూడండి).
*మర్యాద. వికీపీడియా ఒక సామూహిక కార్యం, కాబట్టి పరస్పర గౌరవం, [[Wikipedia:మర్యాద|మర్యాద]], మరియు [[Wikipedia:వికీప్రేమ|వికీప్రేమ]] తప్పనిసరిగా ఉండాలి. ఎవరితోనైనా విభేధించినపుడువిభేదించినపుడు [[Wikipedia:Assume good faith|సకారణంగా చెయ్యండి]], [[Wikipedia:సంయమనంగా ఉండండి|సంయమనంగా ఉండండి]], మర్యాదగా వ్యవహరించండి. మార్పులు చేర్పులు చేసినపుడు [[Wikipedia:దిద్దుబాటు సారాంశం|చిన్న సారాంశం]] జత చేస్తే మీ మార్పుల ఆవశ్యకతను ఇతరులు గుర్తించి, అంగీకరించడానికి సహాయపడుతుంది. మీమీరు చేసిన మార్పుమార్పుచేర్పులను చేర్పులనువేరొకరు మార్చినట్లో, తీసివేసినట్లో మీరు గమనిస్తే, వాటిని తిరిగి మార్పు చేసేమార్చే ముందు కాస్త నిదానించండి. పేజీ చరితంలో గానీ, మీ చర్చా పేజీ లోపేజీలో గాని, వ్యాసపు చర్చా పేజీ లోపేజీలో గాని చర్చించండి. ఇంకా[[Wikipedia:Wikiquette|వికీ సాంప్రదాయం]] చూడండి.
 
 
పంక్తి 65:
*[[Wikipedia:Wikifun|వికీఫన్‌]].
 
[[వర్గం:వికీపీడియా ప్రాథమిక సమాచారం]]
[[Category:Wikipedia basic information]]
 
[[ar:ويكيبيديا:ترحيب بالقادمين الجدد]]