వికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
 
== వికీపీడీయాను చదవడం ==
వికీపీడియా అనేక రకాల విషయాల గురించిన సమాచార సంగ్రహం. [[రాజకీయాలుభారత దేశము]], [[విజ్ఞానఆంధ్ర శాస్త్రంప్రదేశ్]], [[చరిత్ర]], [[సంగీతం]], [[మతం]], [[పాప్‌ సంస్కృతి]], [[క్రీడలు]] మొదలైన ఎన్నో అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ అంశాలను చూడండి.
 
{{వర్గవిహరిణి}}
{{categorybrowsebar}}
 
వ్యాసాలలో మీకు కావల్సిన సమాచారం కొరకు వెదకవచ్చు. ఎడమ పక్కన గల "అన్వేషణ" లో మీకు కావలసిన పదం రాసి "వెతుకు" మీట నొక్కండి. ఒక్కోసారి సర్వర్లు పని వత్తిడిలో ఉన్నపుడు అన్వేషణ పని చెయ్యక పోవచ్చు; అప్పుడు మీ అభ్యర్థన [[Google|గూగుల్]]- ఆధారిత అన్వేషణకు వెళుతుంది. ఇంకా [[Wikipedia:అన్వేషణ|ఇతర విధాల]] ద్వారా [[Wikipedia:Readers%27_FAQ#How_do_I_search_Wikipedia.3F|వికీపీడియాలో అన్వేషణ]] చెయ్యవచ్చు.