భారతదేశ చరిత్ర ప్రాజెక్టులో సభ్యుడు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
ఓఓఓఓఓఓఓఓఓఓ రాసింది చాలుగానీ పొయ్యి పని చూసుకోవో --[[సభ్యుడు:Gsnaveen|నవీన్]] 07:20, 17 ఏప్రిల్ 2007 (UTC)
నా పేరు '''గార్ల సురేంద్ర నవీన్'''. నా పేరులోని '''సురేంద్ర''' మా నాన్న పేరు. స్వస్థలం చిత్తూరు జిల్లాలోని [[మదనపల్లె]] పట్టణం. Intermediate వరకు మదనపల్లెలోనే చదివాను. వృత్తి రీత్యా ప్రిన్సిపల్ సాప్ట్‌వేర్ ఇంజనీరుని. నాకు బాగా వచ్చనుకొంటున్న భాష [[తెలుగు]] కాబట్టి అదంటే నాకు చాలా ఇష్టం. Intermediateలో తెలుగుకు బదులుగా సంస్కృతం తీసుకొన్నందుకు ఇప్పటికీ బాధ పడుతూంటాను.
--[[సభ్యుడు:Gsnaveen|నవీన్]] 09:18, 6 జనవరి 2007 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి:Gsnaveen" నుండి వెలికితీశారు