వంశధార: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి Adding some links
పంక్తి 1:
వంశధార [[ఒరిస్సా]] రాష్త్రం లో, నియమగిరి పర్వత సానువులలో పుట్టింది. మొత్తం ౨౩౦ కిలోమీటర్లు పొడవున ప్రవహిస్తుంది. ఇందులో ౧౫౦ కిలోమీటర్లు ఒరిస్సా లో వుంది. ఆంధ్రప్రదేశ్[[ఆంధ్ర ప్రదేశ్]] లో [[శ్రీకాకుళం]] జిల్లా వద్ద ప్రవేశించి [[కళింగపట్నం]] అనే చోట [[బంగాళాఖాతం]] లో కలుస్తుంది. వంశధార దాదాపుగా ౧౧,౫౦౦ చదరపు కిలోమీటర్లు మేర ఆవరించి, శ్రీకాకుళం జిల్లా యొక్క ప్రధాన నీటి వనరులలో ఒకటిగా ఉపయోగించబదుతుంది. [[గొట్టా]] (శ్రీకాకుళం జిల్లా) అనే ప్రదేశం లో దీని ఏకైక ఆనకట్ట వుంది.
 
[[Category:భారతదేశ నదులు]]
"https://te.wikipedia.org/wiki/వంశధార" నుండి వెలికితీశారు