ఉదయమిత్ర: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: {{ మొలక}} పాలమూరు జిల్లాలో ఉదయమిత్ర గారు మంచి కవి, రచయిత. పాలమూర...
(తేడా లేదు)

17:34, 27 నవంబరు 2013 నాటి కూర్పు

పాలమూరు జిల్లాలో ఉదయమిత్ర గారు మంచి కవి, రచయిత. పాలమూరు జిల్లా సామాజిక సమస్యలపై ఉద్యమిస్తున్న పాలమూరు ఆధ్యయన వేదికలో సభ్యులు. వీరు అమ్మను జూడాలె , ఆఖరి కుందేలు పేరుతో రెండు కథా సంపుటులను వెలువరించారు. పాట సంద్రమై... పేరుతో కవితలను వెలువరించారు. సహచర ఉద్యమ మిత్రులు ఉదయ్, ఉజ్జ్వల్ లతో కలిసి, దేవులాట పేరుతో కవితా సంకలనాన్ని; పరిమళ్, ఇక్బాల్ పాషలతో కలిసి ఓడిపోలే...పల్లె పేరుతో కథలు, కవితలతో కూడిన పుస్తకాన్ని, వీరితోనే కలిసి పాటలు, కవితలతో దుఃఖాగ్నుల తెలంగాణ ను వెలువరించారు.

వర్గం; మహబూబ్ నగర్ జిల్లా కవులు

"https://te.wikipedia.org/w/index.php?title=ఉదయమిత్ర&oldid=960665" నుండి వెలికితీశారు