"ఉదయమిత్ర" కూర్పుల మధ్య తేడాలు

No change in size ,  7 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
(కొత్త పేజీ: {{ మొలక}} పాలమూరు జిల్లాలో ఉదయమిత్ర గారు మంచి కవి, రచయిత. పాలమూర...)
 
పాలమూరు జిల్లాలో ఉదయమిత్ర గారు మంచి కవి, రచయిత. పాలమూరు జిల్లా సామాజిక సమస్యలపై ఉద్యమిస్తున్న పాలమూరు ఆధ్యయన వేదికలో సభ్యులు. వీరు [[అమ్మను జూడాలె ]], [[ ఆఖరి కుందేలు]] పేరుతో రెండు కథా సంపుటులను వెలువరించారు. [[పాట సంద్రమై...]] పేరుతో కవితలను వెలువరించారు. సహచర ఉద్యమ మిత్రులు [[ఉదయ్]], [[ఉజ్జ్వల్]] లతో కలిసి, [[ దేవులాట]] పేరుతో కవితా సంకలనాన్ని; [[పరిమళ్]], [[ఇక్బాల్ పాష]]లతో కలిసి [[ఓడిపోలే...పల్లె]] పేరుతో కథలు, కవితలతో కూడిన పుస్తకాన్ని, వీరితోనే కలిసి పాటలు, కవితలతో [[దుఃఖాగ్నుల తెలంగాణ]] ను వెలువరించారు.
 
[[ వర్గం;: మహబూబ్ నగర్ జిల్లా కవులు ]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/960670" నుండి వెలికితీశారు