పంపు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ఆర్కిమెడిస్ మర పంపు
పంక్తి 3:
 
'''పంపు''' అనగా [[యంత్రం]], ఇది ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి ద్రవాలను లేక వాయువులను తరలిస్తాయి. పంపులు తరుచుగా ద్రవాలను ఊర్థ్వముఖంగా తరలిస్తాయి. పంపులు అనేక రకాలు ఉన్నాయి. పంపు పనిచేయడానికి ఒక రకమైన శక్తి అవసరం. కొన్నిసార్లు వాటికి కావలసిన శక్తి వ్యక్తి నుండి వస్తుంది. కొన్నిసార్లు విద్యుత్ మోటారు నుండి వస్తుంది.
 
==వివిధ రకాల పంపులు==
===ఆర్కిమెడిస్ మర పంపు===
ప్రధాన వ్యాసం [[ఆర్కిమెడిస్ మర పంపు]]<br />
[[File:Archimedes-screw one-screw-threads with-ball 3D-view animated small.gif|thumb|250px|ఆర్కిమెడిస్ మరచుట్టు చేతితో నడుపబడుతుంది మరియు సమర్ధంగా నీటిని పైకి తెస్తుంది]]
'''మర పంపు''' దీనిని ఆర్కిమెడిస్ స్క్రూ అని కూడా అంటారు, ఇది ఒక యంత్రం. పల్లములో నున్న నీటిని మిట్టనున్న సాగునీటి కాలువలలోకి తరలించేందుకు ఈ మర పంపు యంత్రాన్ని ఉపయోగిస్తారు. ఈ మర గొట్టం లోపల పూర్తిగా గట్టిగా బిగించబడి ఉంటుంది. మర పంపు అడుగు భాగం నీటిలో మునిగి ఉంటుంది, ఈ మరను తిప్పినప్పుడు మర మీద నీరు పైకి ప్రవహిస్తూ బయటకు చిమ్ముతుంది. ఈ మర చేతితో, లేదా [[గాలి మర]]తో, లేదా ఇంజిన్‌తో తిప్పబడుతుంది. ఈ మరను తరచుగా [[సాగునీరు|సాగునీటి]] కాలువలను నింపేందుకు ఉపయోగిస్తారు.
 
 
"https://te.wikipedia.org/wiki/పంపు" నుండి వెలికితీశారు