పంపు: కూర్పుల మధ్య తేడాలు

ఇండియా మార్క్ II
కాయిల్ పంపు
పంక్తి 12:
ప్రధాన వ్యాసం [[ఇండియా మార్క్ II]]<br />
'''ఇండియా మార్క్ II''' అనగా మానవ శక్తితో నడిచే పంపు, దీనిని 50 మీటర్లు లేదా అంతకు తక్కువ లోతుల నుండి నీటిని తోడేందుకు రూపొందించారు. మార్క్ II ప్రపంచంలో అత్యంత విస్తృతంగా ఉపయోగించే నీటి [[చేతి పంపు]]. అభివృద్ధి చెందుతున్న దేశాలలో మరియు గ్రామీణ ప్రాంతాలలోని గ్రామాలలో నీటి అవసరాలను తీర్చడానికి 1970 లో ఈ పంపును రూపొందించారు. ఈ పంపును [[బోరు బావి]] మీద బిగిస్తారు. ఈ పంపు యొక్క హ్యాండిల్ ను పదేపదే పైకి కిందకి కదిలించడం ద్వారా బావిలో దిగువన ఉన్న నీరు పైకి వస్తుంది.
===కాయిల్ పంపు===
 
ప్రధాన వ్యాసం [[కాయిల్ పంపు]]<br />
 
[[Image:Coil_pump.jpg|thumb|right|200px|కాయిల్ పంపు నమూనా]]
'''కాయిల్ పంపు''' అనగా తక్కువ లిఫ్ట్ [[పంపు]], ఇది కాయిల్ (చుట్ట) ఆకారంలో ట్యూబ్ (గొట్టం) ను కలిగి ఉంటుంది, ఇది ఇరుసుతో పాటుగా తిరుగునట్లు ఇరుసుకు అమర్చబడి ఉంటుంది. ఈ కాయిల్ పంపును ఇంజను శక్తితో లేదా జంతువు శక్తితో పనిచేయిస్తారు. ఇరుసు వేగంగా తిరిగినపుడు కాయిల్ పంపు కూడా వేగంగా తిరిగి సమర్ధంగా పనిచేస్తుంది. ఇది తిరుగుతున్నప్పుడు ట్యూబ్ ద్వారా నీటిని తీసుకొని నీటిని పైకి చేర్చేందుకు అమర్చబడిన మరొక పైపుకి పంపిస్తుంది, ఈ పైపులో నుంచి నీరు పైకి వస్తుంది.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/పంపు" నుండి వెలికితీశారు