పంపు: కూర్పుల మధ్య తేడాలు

తాడు పంపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
===గొలుసు పంపు===
ప్రధాన వ్యాసం [[గొలుసు పంపు]]<br />
[[Image:Tiangong Kaiwu Chain Pumps.jpg|thumb|right|Twoగొలుసు types of [[Hydraulics|hydraulic]]-powered chain pump from the Chinese encyclopedia ''Tiangong Kaiwu'' (1637), written by [[Song Yingxing]].పంపు]]
'''గొలుసు పంపు''' అనగా ఒక రకమైన నీటి [[పంపు]], ఇది ఒక అంతులేని గొలుసు, దీనికి దబర వంటి అనేక వృత్తాకార పాత్రలు ఒకదాని తరువాత ఒకటి వరుసగా ఉంటాయి. గొలుసు యొక్క ఒక భాగం నీటిలోకి మునిగి ఉంటుంది, మరియు ఈ గొలుసు ఒక చక్రం ద్వారా లేదా రెండు చక్రాల ద్వారా నీళ్ళలోంచి గట్టు వద్దకు నడిపించబడుతుంది. ఈ గొలుసుకు అమర్చబడిన పాత్రలు గొలుసుతో పాటు తిరుగుతుంటాయి, ఈ పాత్రలు నీటిలోకి మునిగినప్పుడు నీటిని నింపుకునే విధంగా, గట్టు వద్దకు వచ్చినప్పుడు పారబోసే విధంగా అమర్చబడి ఉంటాయి. అందువలన ఈ గొలుసు తిరిగినపుడు దీనికున్న పాత్రలు పల్లంలోనున్న నీటివనరు లోపలికి మునిగి నీటిని నింపుకొని గట్టునున్న కాలువలకు చేరవేస్తాయి. ఈ చైన్ పంపులను ప్రాచీన మధ్య ప్రాచ్యం, ఐరోపా, చైనా, మరియు ప్రాచీన ఈజిప్ట్ లలో శతాబ్దాలుగా ఉపయోగించారు.
===చుట్ట పంపు===
"https://te.wikipedia.org/wiki/పంపు" నుండి వెలికితీశారు