నమాజ్: కూర్పుల మధ్య తేడాలు

కొద్ది విస్తరణ
కొద్ది విస్తరణ
పంక్తి 6:
==నమాజ్ ఎవరు ఆచరించవచ్చు==
===విధులు===
[[File:Great Mosque of Kairouan prayer hall.jpg|thumb|View of the worship hall of the [[:en:Mosque of Uqba|Great Mosque of Kairouan|కైరూన్ మస్జిద్ లేదా ఉక్బా మస్జిద్]] పశ్చిమ ముస్లిం ప్రపంచంలో అతిప్రాచీన మస్జిద్. <ref>[http://books.google.com/books?id=DBqId4J_sIAC&pg=PA128&dq=mosque+of+kairouan+oldest+muslim+west&hl=fr&ei=QSFpTb7nMYTusgbDtcTdDA&sa=X&oi=book_result&ct=result&resnum=1&ved=0CDQQ6AEwAA#v=onepage&q=mosque%20of%20kairouan%20oldest%20muslim%20west&f=false Titus Burckhardt, ''Art of Islam, Language and Meaning: Commemorative Edition'', World Wisdom, Inc, 2009, page 128]</ref> ప్రార్థనా హాలు యందు, [[మిహ్రాబ్]], [[ఖిబ్లా]] ను సూచిస్తోంది. ]]
 
అల్లాహ్ యొక్క ఉపాసన కొరకు ఖచ్చితంగా పాటించవలసిన నమాజ్ కొరకు క్రింది మూడు విషయాలు దృష్టిలో వుంచుకోవాలి :<ref name=autogenerated1>Ismail Kamus (1993). ''Hidup Bertaqwa'' (2nd ed.). Kuala Lumpur: At Tafkir Enterprise. ISBN 983-99902-0-9.</ref>
పంక్తి 116:
| 2 రకాత్‌లు {{sup|1,3,7}}
|}
[[File:Salattimes.jpg|thumb|450px350px|right|నమాజు సమయాలు పగలు రాత్రుల వెలుగు చీకట్ల ఆధారంగా. I. ఫజ్ర్, II. జుహర్, III. అస్ర్, IV. మగ్రిబ్, V. ఇషా]]
 
==నమాజుల రకాలు==
పంక్తి 127:
==ప్రత్యేక నమాజులు==
 
* '''ఇష్రాఖ్''' : * ''చాష్త్ '' : సూర్యోదయ సమయాన ఆచరించే నమాజ్.
* '''తస్ బీహ్ ''' - (సలాతుత్-తస్బీహ్) : అల్లాహ్ ను స్తుతిస్తూ (తస్బీహ్) ఆచరించే ఇష్టపూరితమైన నమాజ్.
* '''హాజత్ ''' : జీవన అవసరాల పరిపూర్తికై, అల్లాహ్ ను వేడుకుంటూ ఆచరించే నమాజ్.
* '''హాజత్ ''' :
* '''తహజ్జుద్ ''' : అర్థరాత్రి దాటిన తరువాత ప్రశాంతతతో ఆచరించు నమాజ్.
* '''ఖజా''' : ఏదైనా ఒక పూట నమాజ్ తప్పిపోతే, ఆతరువాత దానిని ఆచరించేదే "కజా నమాజ్"
"https://te.wikipedia.org/wiki/నమాజ్" నుండి వెలికితీశారు