నారాయణవనం: కూర్పుల మధ్య తేడాలు

సమాచారపెట్టె మార్పు, replaced: {{భారత స్థల సమాచారపెట్టె → {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
* శ్రి అగస్త్యేశ్వరస్వామి గుడి
* శ్రీ అవనక్షమ్మ గుడి
ఇక్కడే వివాహం జరిగిందని ఋజువుగా అమ్మవారి నలుగు పిండికి అవసరమైన తిరగలి కనిపిస్తోంది. ఈ దేవాలయం నిర్వహణా బాధ్యతలు [[తిరుమల తిరుపతి దేవస్థానములు|తిరుమల తిరుపతి దేవస్థానం]] చేబడుతోంది.
** శ్రీ కైలాసనాధస్వామి ఆలయం, కైలాసకోన:-
నారాయణవనం సమీపంలోని శ్రీ కామాక్షీ సమేత కైలాసనాధస్వామి ప్రకృతిలో ఒక ఆకృతిగా తరాలు మారినా చెక్కుచెదరని రమ్య మోహనాకృతిగా కొలువుదీరి ఉన్నాడు. శేషాచల కనుమలలో "కాకముఖ" పర్వత శ్రేణిపై ఈ కైలాసకోన ఆవరించి ఉన్నది. ప్రాకృతికశోభకు అచ్చమైన నెలవుగా, ప్రకృతి పులకింతకు నిక్కమైన కొలువుగా, కైలాసకోన ఆకట్టుకుంటుంది. శివుడే తన ఆత్మలింగాన్ని స్వయంగా ఇక్కడ కొండగుహలలో ప్రతిష్ఠించాడని పురాణకథనం. [1]
 
==పండుగలు విశేషాలు==
Line 66 ⟶ 68:
==ఇవి కూడా చూడండి==
* [[సొరకాయ స్వామి]] గురించి - ఆంగ్ల వికీ వ్యాసం [[:en:Sorakaya Swami]]
[1] ఈనాడు తీర్థయాత్ర పేజీ. 27 నవంబరు,2013.
 
{{నారాయణవనం మండలంలోని గ్రామాలు}}
"https://te.wikipedia.org/wiki/నారాయణవనం" నుండి వెలికితీశారు