లోవకొత్తూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
''' లోవకొత్తూరు''', [[తూర్పు గోదావరి]] జిల్లా, [[తుని]] మండలానికి చెందిన గ్రామము. దీనికి దగ్గరగా [[తలుపులమ్మ లోవ]] ఉంది.
[[File:Buddhist sites map of Andhra Pradesh.jpg|thumb|''' లోవకొత్తూరు''' వద్ద బౌద్ధ అవశేషాలు కనుగొనబడ్దాయి]]
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 9592. <ref> http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=14 </ref> ఇందులో పురుషుల సంఖ్య 4863, మహిళల సంఖ్య 4729, గ్రామంలో నివాసగ్రుహాలు 2123 ఉన్నాయి.
==మూలాలు==
<references/>
 
{{తుని మండలంలోని గ్రామాలు}}
 
"https://te.wikipedia.org/wiki/లోవకొత్తూరు" నుండి వెలికితీశారు