"వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/నవంబర్ 24, 2013 సమావేశం" కూర్పుల మధ్య తేడాలు

* ఈ-తెలుగు స్టాల్ కోసం National Book Trust వాళ్ల అనుమతి అవసరం. దీనిని కశ్యప్ గారికి అప్పగించడం జరిగింది.
* [[వాడుకరి:Bhaskaranaidu|భాస్కరనాయుడు]] గారు జానపదకళారూపం ప్రాజెక్టులో జరిగిన కృషి వివరించారు. అన్ని వ్యాసాలకు మూలాలు ఉండాలని [[వాడుకరి:Arjunaraoc|అర్జునరావు]] గారు సూచించారు.
* వికీసోర్స్ లో ఉన్న వృక్షశాస్త్రంను వికీకరణ చేయడం ప్రారంభమైందని [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]] చెప్పారు. అందులో ఉన్న అధ్యాయాలుగా విడదీయీలని [[వాడుకరి:Arjunaraoc|అర్జునరావు]] గారు సూచించారు.
* వికీపీడియా:వికీప్రాజెక్టు/కళాసమాహారం/రంగస్థలం ప్రణాలిక తయారీ గురించి [[వాడుకరి:Rajasekhar1961|రాజశేఖర్]] వివరించారు. ప్రస్తుతం జరుగుతున్న వివిధ ప్రాజెక్టులకు తాత్కాలిక ముగింపు పలికి ఈ ప్రాజెక్టును ప్రారంభిస్తే బాగుంటుందని, అంతేకాకుండా ముందుగా స్థానిక అంశాలకు ప్రాముఖ్యత ఇవ్వాలని [[వాడుకరి:Arjunaraoc|అర్జునరావు]] అన్నారు.
 
;ప్రత్యక్షంగా పాల్గొన్నవారు
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/961217" నుండి వెలికితీశారు