ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్: కూర్పుల మధ్య తేడాలు

చి structure updated
election results added
పంక్తి 15:
ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఈ పార్టీకి చెందిన నలుగురు శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
హైదరాబాదు నగర కార్పొరేషన్ లోని 100 సీట్లలో 36 సీట్లు కలిగివున్నది.
==చరిత్ర==
[[Image:Bahaduryarjung.jpg|thumb|200px|left|Bahadur Yar Jung]]
దీని చరిత్ర పూర్వపు [[:en:Hyderabad State|హైదరాబాదు సంస్థానం]] వరకూ పోతుంది. దీనిని 1927 ''అబుల్ బయాన్ ఖ్వాజా బహావుద్దీన్'' స్థాపించాడు. ఈ పార్టీ [[నిజాం]] కాలం నాటి పార్లమెంటరీ పార్టీ. భారత్ స్వాతంత్ర్యం సాధించిన తరువాత, హైదరాబాదు ప్రత్యేక ప్రాంతంగా వుండాలని కాంక్షించింది.
[[Image:owaisi2.jpg|thumb|200px|left|Late MIM President Abdul Wahid Owaisi in his early days.]][[:en:Razakars|రజాకార్లు]] (వాలంటీర్లు), ఒక ముస్లిం పారా-మిలిటరీ సంస్థ. ఇది మజ్లిస్ పార్టీతో సంబంధాలు కలిగివుండేది. దాదాపు లక్షా యాభైవేలమంది రజాకార్లు, [[:en:Qasim Rizwi|కాసిం రిజ్వీ]] నాయకత్వాన భారత రక్షక దళాలతోనూ కమ్యూనిస్టులతోనూ స్వతంత్ర హైదరాబాద్ కొరకు పోరాడాయి. పోలీస్-యాక్షన్ ద్వారా హైదరాబాదు సంస్థానాన్ని భారత-యూనియన్ లో కలుపబడినది. కాసిం రిజ్వీని కారాగారంలో బంధించి, శాంతిభద్రతల దృష్ట్యా పాకిస్తానుకు పంపించివేశారు. మజ్లిస్ పార్టీ బ్యాన్ చేయబడినది.<ref name="hindu">[http://www.hindu.com/thehindu/2003/04/27/stories/2003042700081500.htm Article in the Hindu on AIMIM]</ref>
1957లో మజ్లిస్ పార్టీ నూతన హంగులతో పునస్థాపించబడినది. 1970లో రాజకీయ ప్రవేశం గావించింది. ''ఆల్ ఇండియా'' అనే ప్రజాస్వామ్య పేరును తగిలించడం జరిగినది. నేటివరకు గల తన ప్రస్థానంలో ప్రజాస్వామ్యయుతంగా తన ఉనికిని కలిగివున్నది.<ref name="hindu"/>
 
1990 లో మజ్లిస్ పార్టీ చీలిపోయి, అమానుల్లా ఖాన్ (శాసనసభ్యుడు) నాయకత్వంలో [[:en:Majlis Bachao Tehreek|మజ్లిస్ బచావో తెహ్రీక్]] అనే గ్రూపు బయలు దేరినది.
==ఎన్నికల ఫలితాలు==
===ఆంధ్రప్రదేశ్ శాసనసభ===
{| class="wikitable sortable" style="text-align: center;background: #FFFFF0;"
! సంవత్సరం
! పోటిచేసిన స్థానాలు
! గెలిచిన స్థానాలు
! ఓట్ల శతం
! సీట్ల మార్పు
|-
| 1989
| 35
| 4
| 1.99%
| -
|-
| 1994
| 20
| 1
| 0.70%
| {{decrease}}3
|-
| 1999
| 5
| 4
| 1.08%
| {{increase}}3
|-
| 2004
| 7
| 4
| 1.05%
| 0
|-
|2009
|8
|7
|0.83%
|{{increase}}'''3'''
|}
==లౌకికవాదం==
==ప్రస్తుత నాయకులు==
 
* [[అసదుద్దీన్ ఒవైసీ]]
==విమర్శ==
* [[అక్బరుద్దీన్ ఒవైసీ]]
==తస్లీమా నస్రీన్ పై దాడి==
==విమర్శలు==
===తస్లీమా నస్రీన్ పై దాడి===
[[ఆగస్టు 9]], [[2007]], [[తస్లీమా నస్రీ] తన పుస్తకం "శోధ్" తెలుగు భాషలో ఆవిష్కరిస్తున్న వేదికపై మజ్లిస్ పార్టీ ముగ్గురు శాసనసభ్యులు మరియు కార్యకర్తలు పూలకుండీలు, కుర్చీలతో దాడి చేశారు. తస్లీమా నస్రీన్ ను ఇస్లాం-ద్రోహిగా వర్ణిస్తూ నానా హంగామా సృష్షించారు. <ref name="ndtv">[http://www.ndtv.com/convergence/ndtv/story.aspx?id=NEWEN20070022057 Taslima Attacked]</ref> వీరికి వ్యతిరేకంగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.<ref>[http://ia.rediff.com/news/2007/aug/11taslima.htm Police lodge case against Taslima Nasreen<!-- Bot generated title -->]</ref>