ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్: కూర్పుల మధ్య తేడాలు

election results added
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 9:
publication = |
headquarters = దారుస్సలాం బోర్డు [[హైదరాబాదు]]|
లోక్ సభ సీట్లు={{సమాచార పెట్టె రాజకీయపార్టీ/సీట్లు|1|545|hex=#00ff00}}|
website =
రాజ్య సభ సీట్లు={{సమాచార పెట్టె రాజకీయపార్టీ/సీట్లు|0|245|hex=#00ff00}}|
శాసనసభ సీట్లు={{సమాచార పెట్టె రాజకీయపార్టీ/సీట్లు|7|294|hex=#00ff00}}|
website = |
}}
'''ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్''' (ఆంగ్లం : '''All India Majlis-e-Ittehadul Muslimeen''') (ఉర్దూ : کل ہند مجلس اتحاد المسلمين , ''కుల్ హింద్ మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్'' అర్థం: అఖిల భారత సమైక్య ముస్లింల కౌన్సిల్) భారత్ లోని, ముఖ్యంగా హైదరాబాదు పాతబస్తీలోని ముస్లింల రాజకీయ పార్టీ. ఇది కేవలం హైదరాబాదు పాతనగరానికే పరిమితమై వున్నది. ఆంధ్ర ప్రదేశ్ లో కొన్నిచోట్ల ఓమాదిరి ఉనికి గల పార్టీ. 2004 లోక్‌సభ ఎన్నికలలో ఈ పార్టీ ఓ సీటు గెలుపొందింది. [[సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ]] లోక్‌సభకు ఎన్నికయ్యాడు. 1984-2004 వరకు ఆ.ఇ.మ.ఇ.ము. పార్టీ అధ్యక్షుడిగా సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ వున్నాడు. అనంతరం తన కుమారుడైన [[అసదుద్దీన్ ఒవైసీ]] పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.