నమాజ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 133:
* '''ఖజా''' : ఏదైనా ఒక పూట నమాజ్ తప్పిపోతే, ఆతరువాత దానిని ఆచరించేదే "కజా నమాజ్"
* '''జుమా''' : శుక్రవారం, జుహర్ నమాజు నే జుమా నమాజు అంటారు. ప్రతిదినం జుహర్ నమాజులో 4 రకాతుల ఫర్జ్ నమాజు ఆచరిస్తే, జుమా నమాజ్ లో 2 రకాత్ ల ఫర్జ్ నమాజ్ నే ఆచరిస్తారు. మిగతా 2 రకాతుల బదులు [[ఖుత్బా]] (ప్రవచనం-ప్రసంగం) ఆచరిస్తారు.
* [[సలత్సలాత్ అల్ జనాజా|జనాజా నమాజ్]] : ఎవరైనా చనిపోతే, ఖనన సంస్కారానికి ముందు 2 రకాతుల జనాజా (సజ్దా రహిత) నమాజ్ ను ఆచరిస్తారు.
* [[తరావీహ్]] : [[రంజాన్]] నెలలో ప్రతిరోజూ "ఇషా" నమాజ్ తరువాత చదివే నఫిల్ నమాజ్ నే తరావీహ్ నమాజ్ గా వ్యవహరిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/నమాజ్" నుండి వెలికితీశారు