శాస్త్రము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
--[[User:Vemurione|Vemurione]] 22:45, 24 Nov 2004 (UTC)ఇంగ్లీషులో ఉన్న రకరకాల మాటలకి సమానార్ధకంగా మనం తెలుగులో శాస్త్రం అన్న ఒక్క మాట వాడతాము.
ఉదాహరణకి [[mathematics]] కి బదులు గణితం, గణిత శాస్త్రం అన్న మాటలు వాడుకలో ఉన్నాయి. [[Physics]] అన్న మాటని భౌతికం అని అనం; భౌతిక శాస్త్రం అంటాం. అలాగే [[chemistry]] ని రసాయనం అనేసి ఊరుకోకుండా రసాయన శాస్త్రం అంటాం.
పొతే, [[biology]], [[zoology]], .. వంటి మాటలలోని -logy ని కూడ మనం శాస్త్రం అనే అనువదిస్తాం. logos అన్న ధాతువు అర్ధం భాష.
"https://te.wikipedia.org/wiki/శాస్త్రము" నుండి వెలికితీశారు