"అంతరిక్షం" కూర్పుల మధ్య తేడాలు
→ఇవి కూడా చూడండి
అంతరిక్షం లోకి వెళ్ళిన తొలి భారతీయ వ్యోమగామి [[రాకేశ్ శర్మ]]. అంతరిక్షంలోకి వెళ్ళిన ప్రపంచపు [[వ్యోమగామి|వ్యోమగాములలో]] ఇతను 138 వ వాడు. 1984 ఏప్రిల్ 3 న సోవియట్ యూనియన్ (ప్రస్తుతపు రష్యా) కు చెందిన సోయజ్ టి-11 రాకెట్ ద్వారా మరో ఇద్దరు రష్యన్ వ్యోమగాములతో కలిసి బైకనూర్ [[అంతరిక్ష కేంద్రం]] నుంచి అంతరిక్షంలోకి వెళ్ళినాడు.
==బయటి లింకులు==
|