కొలిమిగుండ్ల: కూర్పుల మధ్య తేడాలు

సమాచారపెట్టె మార్పు, replaced: {{భారత స్థల సమాచారపెట్టె → {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం
పిన్ కోడ్
పంక్తి 9:
| longEW = E
|mandal_map=Kurnool mandals outline46.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=కొలిమిగుండ్ల|villages=21|area_total=|population_total=48318|population_male=24625|population_female=23693|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=47.68|literacy_male=62.07|literacy_female=32.87}}
'''కొలిమిగుండ్ల''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కర్నూలు]] జిల్లాకు చెందిన ఒక గ్రామము, మండలము. పిన్ కోడ్ : 518123.
 
ఇక్కడికి 5 కి.మీ.లో ఉన్న [[బెలూం గుహలు]] చూడదగినవి. భారత ఉపఖండంలో [[మేఘాలయ]] గుహల తరువాత ఇవే రెండవ అతిపెద్ద గుహలుగా భావిస్తున్నారు. అత్యంత సహజంగా అతి పురాతన కాలంలో ఏర్పడిన గుహలు ఇవి. దేశ, విదేశీ, స్థానిక పర్యాటక ప్రదేశంగా అలరారే ప్రత్యేకతలు ఎన్నో బెలూం గుహల సొంతం. పొడవైన సొరంగమార్గాలు, జాలువారే శిలాస్పటికాలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగునా అబ్బురపరిచే అద్భుతాలు.... బెలూం గుహల ప్రత్యేకత .
"https://te.wikipedia.org/wiki/కొలిమిగుండ్ల" నుండి వెలికితీశారు