అసంతృప్త కొవ్వు ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 150:
ఒలిక్‌ ఆమ్లం గోధుమ మరియు పసుపు రంగు కలిగిన ద్రవము.ఒలివ్‌/ఆలివ్ ఆయిల్(olive)లో మొదటగా ఆధిక శాతములో గుర్తించడం వలన ఈ పేరు వచ్చినది<ref>http://www.wisegeek.org/what-is-oleic-acid.htm</ref> .ఒలివ్‌ ఆయిల్‌లో ఈ ఫ్యాటిఆసిడ్‌ 80% వున్నది.పొగాకు విత్తన నూనెలో 85% వరకు,వేరుశనగ నూనెలో 50-60% వరకు వున్నది.నువ్వుల(sesame)నూనెలో 30-40%,పొద్దు తిరుగుడు నూనెలో 15-30% వరకున్నది.అలాగే సోయాబీన్ నూనెలో 19-30%,కుసుమ నూనెలో 40%,అవిసె నూనెలో 20-22% వరకు వున్నది.తవుడు నూనెలో 30-40% వరకు ఉన్నది.11 వ కార్బను వద్ద ద్విబంధమున్న దీని ఐసొమర్ వస్సెనిక్ ఆమ్లంను కూడా పలునూనెలలో గుర్తించారు.
 
====గడొలిక్‌[[గడొలిక్ ఆమ్లం]](gadoleic acid)====
'''CH<sub>3</sub>(CH<sub>2</sub>)<sub>9</sub>CH=CH(CH<sub>2</sub>)<sub>7</sub>COOH'''