"అసంతృప్త కొవ్వు ఆమ్లం" కూర్పుల మధ్య తేడాలు

 
==అసౌష్టవ కొవ్వుఆమ్లాలు==
మొక్కలలో వుండు కొవ్వుఆమ్లాలుకొవ్వు ఆమ్లాలు సాధారణంగా సరళశృంఖలసరళ శృంఖల హైడ్రొకార్బను గొలుసును కల్గివుండి,ఒకచివరఒక చివర కార్బొక్షిల్‌సమూహంకార్బొక్షిల్‌ సమూహం(COOH)ను రెండోచివర మిథైల్(CH<sub>3</sub>)సమూహన్ని కలిగివుండి ఎటువంటి శాఖలను కలిగివుండవు.వంటనూనెలలోవున్న సంతృప్త,అసంతృప్త కొవ్వుఆమ్లాలు ఈరకంనకుఈ రకంనకు చెందినవే.అంతేకాదు ఈకొవ్వుఆమ్లాలన్ని సరిసంఖ్యలో కార్బనులను కలిగివుండును (ఉదా:4,6,8,10,12,14,16,18,20,22,24).అసంతృప్తకొవ్వుఅసంతృప్త కొవ్వు ఆమ్లాలలో ద్విబంధాలు అసంధిగ్ధబంధాలను(non conjugated)కలిగివుండును.'''అసంధిగ్ధబంధం'''అనగా రెండుద్విబం ధా ల మధ్య కనీసం 3కార్బనుల ఎడంవుండును.అలాకాకుండా రెండు కార్బనులు మాత్రమే ఎడంవున్నప్పుడు ఆబంధాలను''' సంధిగ్ధబంధాలు'''(conjugated)అందురు.
 
'''అసంధిగ్ధబంధం'''అనగా రెండుద్విబం ధా ల మధ్య కనీసం 3కార్బనుల ఎడంవుండును.అలాకాకుండా రెండు కార్బనులు మాత్రమే ఎడం వున్నప్పుడు ఆబంధాలను''' సంధిగ్ధబంధాలు''' (conjugated) అందురు.
'''అసంధిగ్ధ బంధంనమూనా:C-C=C-C-C=C-C'''
 
'''<big>అసంధిగ్ధ బంధంనమూనా:C-C=C-C-C=C-C'''</big></br>
'''సంధిగ్ధ బంధం నమూనా:C-C=C-C=C-C'''
 
'''<big>సంధిగ్ధ బంధం నమూనా:C-C=C-C=C-C'''</big>
 
 
పై విధంగా కాకుండగా బేసి సంఖ్యలో కార్బనులున్న హైడ్రోకార్బను గొలుసును కలిగివున్నలేదా కొమ్మలు కలిగివున్నను,సంధిగ్ధ బంధాలనుకలిగివున్నను,లేదాహైడ్రోకార్బను గొలుసులో అధనంగా హైడ్రోక్సిల్, మిథైల్‌ సమూహలు,లేదా ఆరోమాటిక్ వలయాలున్న కొవ్వుఆమ్లాలను అసౌష్టవ కొవ్వుఆమ్లాలు(asymmetrical or unusual structure )అందురు.ఇలాంటి కొవ్వుఆమ్లాలను కొన్ని శాకనూనెలలో జంతుకొవ్వులలో అతి తక్కువ పరిమాణంలో గుర్తించారు.ఇవి అతి తక్కువ పరిమాణంలో వుండటంవలన నూనె ఉత్పత్తిదారులకు ప్రాముఖ్యంలేనప్పటికి,జీవ మరియు నూనెల శాస్త్రవేత్తలకు వారి దృష్టికోణంనుండి ప్రాముఖ్యమైనవే వాటిపై పరిశోధనలు చేస్తున్నారు.
 
'''<center><big>కొన్నిభిన్న సౌష్టవ కొవ్వుఆమ్లాలు '''</big></center>.
 
1.టరరిక్‌ ఆమ్లం(Tararic acid):18 కార్బనులను కలిగివున్నది.7మరియు 8 వకార్బను వద్ద త్రిబంధంకల్గివున్నది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/964798" నుండి వెలికితీశారు