"అసంతృప్త కొవ్వు ఆమ్లం" కూర్పుల మధ్య తేడాలు

మొక్కలలో వుండు కొవ్వు ఆమ్లాలు సాధారణంగా సరళ శృంఖల హైడ్రొకార్బను గొలుసును కల్గివుండి,ఒక చివర కార్బొక్షిల్‌ సమూహం(COOH)ను రెండోచివర మిథైల్(CH<sub>3</sub>)సమూహన్ని కలిగివుండి ఎటువంటి శాఖలను కలిగివుండవు.వంటనూనెలలోవున్న సంతృప్త,అసంతృప్త కొవ్వుఆమ్లాలు ఈ రకంనకు చెందినవే.అంతేకాదు ఈకొవ్వుఆమ్లాలన్ని సరిసంఖ్యలో కార్బనులను కలిగివుండును (ఉదా:4,6,8,10,12,14,16,18,20,22,24).అసంతృప్త కొవ్వు ఆమ్లాలలో ద్విబంధాలు అసంధిగ్ధబంధాలను(non conjugated)కలిగివుండును.
 
'''అసంధిగ్ధబంధం'''అనగా రెండుద్విబం ధా ల మధ్య కనీసం 3కార్బనుల ఎడంవుండును.అలాకాకుండా రెండు కార్బనులు మాత్రమే ఎడం వున్నప్పుడు ఆబంధాలను''' సంధిగ్ధబంధాలు''' (conjugated) అందురు.
అలాకాకుండా రెండు కార్బనులు మాత్రమే ఎడం వున్నప్పుడు ఆబంధాలను''' సంధిగ్ధబంధాలు''' (conjugated) అందురు.
 
<big>అసంధిగ్ధ బంధంనమూనా:C-C=C-C-C=C-C</big></br>
 
<big>సంధిగ్ధ బంధం నమూనా:C-C=C-C=C-C</big>
[[File:Crocetin.png|thumb|center|350px|సందిగ్ధ ద్విబంధాలున్న ఒక కొవ్వు ఆమ్లం రెఖా చిత్రం]]
 
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/964949" నుండి వెలికితీశారు