"చినకొత్తపల్లి" కూర్పుల మధ్య తేడాలు

== ప్రత్యేక సంప్రదాయాలు ==
== వ్యవసాయం ప్రత్యేకతలు ==
ఈ గ్రామంలో నాగార్జున సాగర్ ఆయకట్టు పరిదిలో భాగంగా వరి వీరి ప్రధాన పంటగా చెప్పవచ్చు. తరువాత మిరప, కంది, ప్రత్తి, మొక్కజొన్న మొదలైన వాణిజ్య పంటలు పండిస్తుంటారు. అలాగే అన్ని కాలాల్లో కూరగాయల సాగు వీరి ప్రధాన జీవనాధారం. పాడి పరిశ్రమ కూడా వీరి ఆదాయ వనరు. అలాగే మిగతా పొరుగు గ్రామాలతో పోల్చితే ఈ గ్రామంలో ఉల్లి సాగు ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. -సేకరణ: మీ చాగంటి
 
== చిత్రమాలిక ==
<gallery>
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/965075" నుండి వెలికితీశారు