గారె: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''గారెలు''' అనగానే ప్రతీ [[తెలుగు]] వారికి ఒక [[జాతీయములు|జాతీయం]] గుర్తుకు వస్తుంది. అది "తింటే గారెలు తినాలి. వింటే భారతం వినాలి." గారెలు తెలుగు వారికి అత్యంత ప్రీతి పాత్రమయిన వంటకములలో ఒకటి. దీనిని [[కొబ్బరి]] పచ్చడి తో గాని, [[వేరు శనగ]] పప్పు పచ్చడి తో గాని, [[శనగ]] పప్పు పచ్చడి తో గాని, [[అల్లం]] పచ్చడితో గాని జోడించి తింటే రుచి అమోఘంగా ఉంటుంది. తెలుగువారి ప్రతి [[పండుగలు|పండుగకు]] ఈ వంటకము తప్పనిసరి. గారెలను తాలింపు వేసిన పెరుగులో నాన బెట్టి, పెరుగు గారెలను తయారు చెస్తారు. వీటిని ఆవడలు అంటారు. వీటి రుచి అమోఘం.
 
 
"https://te.wikipedia.org/wiki/గారె" నుండి వెలికితీశారు