మిరిస్టోలిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
 
==ఆమ్లం అణు సౌష్టవ నిర్మాణం-గుణగణాలు==
మిరిస్టోలిక్ 14 కార్బనులను కలిగివుండి,9 వ కార్బనువద్ద ద్విబంధాన్నికలిగివున్న ఒక అసంతృప్త కొవ్వుఆమ్లం.'''మిరిస్టేసియే''' కుటుంబానికి చెందిన మొక్కలగింజల నూనెలో మిరిస్టిక్ ఆమ్లం అధికంలో వుండటం వలన మిరిస్టిక్ అనేపేరు ఈ ఆమ్లాలకు ముందు పేరుగా స్థిరపడినది.మిరిస్టోలిక్ ఆమ్లం అనేపేరు వాడుక పేరు.శాస్త్రీయంగా చాలారకాలుగా పిలుస్తారు. మాములుగా పిలిచే పేరు సిస్,9-టెట్రాడెసెనోయిక్ ఆసిడ్(9Z)-9-Tetradecenoic acid).దీనిని ఒమేగా(ω)-5 కొవ్వు ఆమ్లమనికూడా అంటారు.క్లుప్తంగా 14:1n-5 అనికూడా అనేదరు.అనగా 14 కార్బనులు ఉన్నాయి.ఒకద్విబంధమున్నది,అది 5 వ కార్బనువద్ద(మిథైల్(CH<sub>3</sub>)సమూహంనుండి కార్బనులను లెక్కించన)ద్విబంధము కలిగి వున్నదని తెలుపుచున్నది.
 
'''మిరిస్టోలిక్ ఆమ్లం ఇతర పేర్లు(ఆంగ్లంలో) '''
పంక్తి 68:
|ద్రవీభవన ఉష్ణోగ్రత||−4.5 to −4 °C
|}
'''లభ్యత ''':ఈ అసంతృప కొవ్వు ఆమ్లం జంతు కొవ్వులలో లభిస్తుంది. జలచరజీవులైన వేల్ బ్లుబ్బర్(whale blubber),సొరచేప కాలేయం,ఈల్(Eel)మరియు తాబేలు లనూనెలలో వున్నది.అలాగే పాలకొవ్వువెన్నలో కూడా ఈ ఆమ్ల ఉనికిని గుర్తించారు<ref>{{cite web|url=http://www.tuscany-diet.net/lipids/fatty-acid-index/myristoleic/|title=Myristoleic acid|publisher|http://www.tuscany-diet.net/|date|accessdate=2013-11-30}}</ref>
 
==ఉపయోగాలు==
"https://te.wikipedia.org/wiki/మిరిస్టోలిక్_ఆమ్లం" నుండి వెలికితీశారు