జగదీశ్ చంద్ర బోస్: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్చాను
పంక్తి 32:
 
===రేడియో తరంగాలు===
[[File:Microwave Apparatus - Jagadish Chandra Bose Museum - Bose Institute - Kolkata 2011-07-26 4051.JPG|thumb|upright=1.3|బోస్ కు చెందిన 60 GHz ల మైక్రోవేవ్ సాధనం, బోస్ ఇంస్టిట్యూట్ లో గలదు.]]
సర్ జగదీష్ చంద్ర బోస్ రేడియో మరియు మైక్రోవేవ్ ఆప్టిక్స్ తో వృక్షశాస్త్రంలో గణనీయమైన ఫలితాల్ని సాధించారు. ఇతన్ని రేడియో విజ్ఞానంలో పితామహునిగా పేర్కొంటారు. ఇతడు భారతదేశం నుండి 1904 సంవత్సరంలో అమెరికా దేశపు పేటెంట్ హక్కులు పొందిన మొట్టమొదటి వ్యక్తి.
 
"https://te.wikipedia.org/wiki/జగదీశ్_చంద్ర_బోస్" నుండి వెలికితీశారు