మిరిస్టోలిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 34:
 
 
మిరిస్టోలిక్ ఆమ్లం ఒక [[కొవ్వు ఆమ్లం]]. ఇది ఒక [[అసంతృప్త కొవ్వు ఆమ్లం]]. ఏకద్విబంధమున్న కొవ్వుఆమ్లం. కొవ్వుఆమ్లాలలోని కార్బనులు, హైడ్రోజన్ పరమాణువులు గొలుసు లా ఒకదానొకటి అనుసంధానింపబడి, ఒక చివర కార్బోక్సిల్ (COOH)సమూహాన్నికలిగివుండటం వలన వీటిని కార్బోక్సిలిక్ ఆమ్లాలని అంటారు. ఆమ్లం ఒక కార్బోక్సిల్ సమూహాన్ని మాత్రమే కలిగి వుండటం వలన కొవ్వుఆమ్లాలను మోనోకార్బోక్సిలిక్ ఆమ్లాలని ఆంటారు. మిరిస్టోలిక్ ఆమ్లం, [[మిరిస్టిక్ ఆమ్లం]] వలె 14 కార్బన్‌లనుకలిగివుండి, ఒకద్విబంధం వున్న కారణంచే మిరిస్టిక్ ఆమ్లం కన్న రెండు హైడ్రోజన్ పరమాణువులను తక్కువ కలిగివున్నది.
 
==ఆమ్లం అణు సౌష్టవ నిర్మాణం-గుణగణాలు==
మిరిస్టోలిక్ 14 కార్బనులను కలిగివుండి,9 వ కార్బనువద్ద ద్విబంధాన్నికలిగివున్న ఒక అసంతృప్త కొవ్వుఆమ్లం. '''మిరిస్టేసియే''' కుటుంబానికి చెందిన మొక్కలగింజల నూనెలో మిరిస్టిక్ ఆమ్లం అధికంలో వుండటం వలన మిరిస్టిక్ అనేపేరు ఈ ఆమ్లాలకు ముందు పేరుగా స్థిరపడినది.మిరిస్టోలిక్ ఆమ్లం అనేపేరు వాడుక పేరు. శాస్త్రీయంగా చాలారకాలుగా పిలుస్తారు. మాములుగా పిలిచే పేరు సిస్, 9-టెట్రాడెసెనోయిక్ ఆసిడ్(9Z)-9-Tetradecenoic acid). దీనిని ఒమేగా(ω)-5 కొవ్వు ఆమ్లమనికూడా అంటారు. క్లుప్తంగా 14:1n-5 అనికూడా అనేదరు. అనగా 14 కార్బనులు ఉన్నాయి. ఒకద్విబంధమున్నది, అది 5 వ కార్బనువద్ద (మిథైల్(CH<sub>3</sub>) సమూహంనుండి కార్బనులను లెక్కించన) ద్విబంధము కలిగి వున్నదని తెలుపుచున్నది.
 
'''మిరిస్టోలిక్ ఆమ్లం ఇతర పేర్లు(ఆంగ్లంలో) '''
"https://te.wikipedia.org/wiki/మిరిస్టోలిక్_ఆమ్లం" నుండి వెలికితీశారు