మిరిస్టోలిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 70:
'''లభ్యత ''':ఈ అసంతృప కొవ్వు ఆమ్లం జంతు కొవ్వులలో లభిస్తుంది. జలచరజీవులైన వేల్ బ్లుబ్బర్(whale blubber), సొరచేప కాలేయం, ఈల్(Eel)మరియు తాబేలు లనూనెలలో వున్నది. అలాగే పాలకొవ్వువెన్నలో కూడా ఈ ఆమ్ల ఉనికిని గుర్తించారు. <ref>{{cite web|url=http://www.tuscany-diet.net/lipids/fatty-acid-index/myristoleic/|title=Myristoleic acid|publisher=www.tuscany-diet.net/|date=|accessdate=2013-11-30}}</ref>
 
'''ఉత్పత్తులు ''':
'''ఉత్పత్తులు ''':*ఆల్కహాల్ లతో చర్య జరిపించిన కొవ్వు ఆమ్లంయొక్క ఎస్టరులు ఏర్పడును.మిరిస్టోలిక్ ఆమ్లంయొక్క మిథైల్ ఆల్కహాల్ ఎస్టరును సిస్,9-టెట్రాడెసెనోయిల్ ఆసిడ్ మిథైల్ ఎస్టరు(cis-9-tetradecenoic acid methyl ester) అందురు. ఎస్టరు యొక్క IUCPC పేరు: methyl (Z)-tetradec-9-enoate.దీని అణుభారం:240.39, అణు సూత్రం:C<sub>15</sub>H<sub>28</sub>O<sub>2</sub>
*క్షారాలతో చర్యవలన సబ్బులు ఏర్పడును.
*సంపూర్ణ ఉదజణీకరణ చెయ్యడం వలన మిరిస్టిక్ ఆమ్లం ఉత్పత్తి అగును.
==ఉపయోగాలు==
*సబ్బుల తయారిలో ఉపయోగించవచ్చును.
"https://te.wikipedia.org/wiki/మిరిస్టోలిక్_ఆమ్లం" నుండి వెలికితీశారు