సి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 25:
 
అసలు 'సి' భాషను సులువుగా నేర్చుకోడానికి, ముందుగా మనకు అల్గారిథం (algorithm) , క్రమచిత్రం(flowchart) ల గురించి తెలియాలి.
 
'''ఆల్‌గారిధమ్ (ALGORITHM)''':
 
కంప్యూటర్ పై ఒక సమస్యను పూరించడానికి మనం ఆజ్ఞల సమితిని జారి చేయడానికి వాడే సోపాన క్రమవిధానాన్ని సాంకేతికంగా "ఆల్‌గారిధమ్" అంటారు.
(లేదా)
ఒక పనిని పూర్తి చేయడానికి కొన్ని సూచనలను ఒక క్రమ పధ్ధతిలొ ఉపయోగించుకోనే విధానాన్ని "ఆల్‌గారిధమ్" అంటారు
 
ఆల్‌గారిధమ్ అనేది ఏ కంప్యూటర్ భాషకు కి అయిన పునాది వంటిది. ఆల్‌గారిధమ్(algorithm) ను కంప్యూటర్ అర్దం చేసుకొలేదు, ఏందుకు అంటే ఆల్‌గారిధమ్(algorithm) ను మనం మన సొంత బాషలో వ్రాసుకొవచ్చు. ఆల్‌గారిధమ్(algorithm) ను కంప్యూటర్ అర్దం చేసుకోవాలి అంటే దానిని మనం కంప్యూటర్ అర్దం చేసుకునే విధంగా వ్రాయలి. కంప్యూటర్ అర్దం చేసుకునే భాషను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ (Programming language) అంటారు
 
 
=== "హలో, ప్రపంచం!" ఉదాహరణ ===
"https://te.wikipedia.org/wiki/సి" నుండి వెలికితీశారు