హిడ్నొకార్పిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''హిడ్నొకార్పిక్ ఆమ్లం'''(hydnocarpic acid) అనునది ఒక [[కొవ్వు ఆమ్లం]].ఒక ద్వింబంధాన్ని కలిగివున్న [[అసంతృప్త కొవ్వు ఆమ్లం]].అయితే ఈ ఆమ్లం యొక్క హైడ్రోకార్బన్ శృంఖలం మిగతా అమ్లంలలో వున్నట్లుగా సరళంగా కాకుండగా చక్రీయత లేదా వృత్తస్థిత(cyclic) రూపంను కల్గివున్నది.అందుచే దీనిని భిన్నమైన సౌష్టవమున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం అందురు.
==అమ్లనిర్మాణ సౌష్టవము-గుణగణాలు==
'''ఉనికి గుర్తింపు '''=హిడ్రోకార్పిక్ ఆమ్లంను కలిగి వున్న చౌల్‌ముగ్రా నూనెను 1899 నాటికే కుష్టురోగ నివారణకై వాడుచున్నప్పటికి,ఈ ఆమ్లంగురించిన పరిశోధనలు 1916 నాటికి కాని ఊపందుకోలేదు.హోల్మాన్ మరియు డీన్(Hollman &Dean)లు ఈ ఆమ్లంయొక్క మిథైల్ ఏస్టరులనురోగనివారణలో ఉపయోగించి పలితాలు పొందారు.రీజరు ఆ ఆమ్లంయొక్క సోడియం లవణాలను వాడటంగురించి పత్రం విడుదలచేశాడు<ref>{{cite web|url=http://pubs.acs.org/doi/abs/10.1021/ja01688a014|title=THE STRUCTURE OF CHAULMOOGRIC AND HYDNOCARPIC ACIDS|publisher=http://pubs.acs.org/|date=|accessdate=2013-12-1}}</ref>
 
 
==లభ్యత==
*చౌల్ ముగ్రా గింజలనూనెలో.
హిడ్రోకార్పిక్ ఆమ్లంను కలిగి వున్న చౌల్‌ముగ్రా నూనెను 1899 నాటికే కుష్టురోగ నివారణకై వాడుచున్నప్పటికి,ఈ ఆమ్లంగురించిన పరిశోధనలు 1916 నాటికి కాని ఊపందుకోలేదు.హోల్మాన్ మరియు డీన్(Hollman &Dean)లు ఈ ఆమ్లంయొక్క మిథైల్ ఏస్టరులనురోగనివారణలో ఉపయోగించి పలితాలు పొందారు.రీజరు ఆ ఆమ్లంయొక్క సోడియం లవణాలను వాడటంగురించి పత్రం విడుదలచేశాడు<ref>{{cite web|url=http://pubs.acs.org/doi/abs/10.1021/ja01688a014|title=THE STRUCTURE OF CHAULMOOGRIC AND HYDNOCARPIC ACIDS|publisher=http://pubs.acs.org/|date=|accessdate=2013-12-1}}</ref>
 
==ఉపయోగాలు==