హిడ్నొకార్పిక్ ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''హిడ్నొకార్పిక్ ఆమ్లం'''(hydnocarpic acid) అనునది ఒక [[కొవ్వు ఆమ్లం]].ఒక ద్వింబంధాన్ని కలిగివున్న [[అసంతృప్త కొవ్వు ఆమ్లం]].అయితే ఈ ఆమ్లం యొక్క హైడ్రోకార్బన్ శృంఖలం మిగతా అమ్లంలలో వున్నట్లుగా సరళంగా కాకుండగా చక్రీయత లేదా వృత్తస్థిత(cyclic) రూపంను కల్గివున్నది.అందుచే దీనిని భిన్నమైన సౌష్టవమున్న అసంతృప్త కొవ్వు ఆమ్లం అందురు.
==అమ్లనిర్మాణ సౌష్టవము-గుణగణాలు==
'''ఉనికి గుర్తింపు ''':హిడ్రోకార్పిక్ ఆమ్లంను కలిగి వున్న[[అడవిబాదం నూనె|చౌల్‌ముగ్రా నూనె]]ను 1899 నాటికే కుష్టురోగ నివారణకై వాడుచున్నప్పటికి,ఈ ఆమ్లంగురించినఆమ్లం గురించిన పరిశోధనలు 1916 నాటికి కాని ఊపందుకోలేదు.హోల్మాన్ మరియు డీన్(Hollman &Dean)లు ఈ ఆమ్లంయొక్కఆమ్లం యొక్క మిథైల్ ఏస్టరులనురోగనివారణలోఏస్టరులను రోగనివారణలో ఉపయోగించి పలితాలు పొందారు.రీజరు ఆ ఆమ్లంయొక్క సోడియం లవణాలను వాడటంగురించి పత్రం విడుదలచేశాడువిడుదల చేశాడు<ref>{{cite web|url=http://pubs.acs.org/doi/abs/10.1021/ja01688a014|title=THE STRUCTURE OF CHAULMOOGRIC AND HYDNOCARPIC ACIDS|publisher=pubs.acs.org/|date=|accessdate=2013-12-1}}</ref>
 
హిడ్నొకార్పిక్ ఆమ్లంలో మిగతా కొవ్వు ఆమ్లాలవలె హైడ్రోకార్బన్ శృంఖలం ఒక చివర కార్బోక్సిల్(COOH)సమూహం సనుసంధానింపబడి వుందగావుండగా,రెండో అంచు చివర మైథైల్(CH<sub>3</sub>)సమూహం నకు బదలుగాబదులుగా పంచభుజి(pentagonal)హైడ్రోకార్బన్ అనుసంధానింపబడివుండును.ఆ పంచభుజిలోనే ఒక ద్విబంధం ఏర్పడివుండును.హిడ్రోకార్పిక్ ఆమ్లం యొక్క అణుసంకేతఅణు సంకేత సూత్రం <big>C<sub>15</sub>H<sub>27</sub>COOH</big>.ఈ ఆమ్లం యొక్క శాస్త్రీయ పేరు 11-(సైక్లొపెంటైల్)అన్‌డెకనోయిక్ ఆసిడ్[11-(2-cyclopenten-1-yl)undecanoic acid].
 
హిడ్నోకాప్రిక్ ఆమ్లంలోని [[ ములకం|మూలకాల]] సమ్మేళన భార నిష్పత్తి కార్బన్=76.14%,హైడ్రోజన్:11.18,ఆక్సిజన్:12.68
 
'''గుణగణాల పట్టిక '''<ref>{{cite web|url=http://www.drugfuture.com/chemdata/hydnocarpic-acid.html|title=Hydnocarpic Acid|publisher=www.drugfuture.com/|date=|accessdate=2013-12-1}}</ref>
పంక్తి 14:
|గుణము ||విలువల మితి
|-
|అణుసంకేతఅణు సంకేత సూత్రం||C<sub>16</sub>H<sub>28</sub>O<sub>2</sub>
|-
|అణుభారంఅణు భారం||252.39
|-
|ద్రవీభవన ఉష్ణోగ్రత||59-60°C