సి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 32:
ఒక పనిని పూర్తి చేయడానికి కొన్ని సూచనలను ఒక క్రమ పధ్ధతిలొ ఉపయోగించుకోనే విధానాన్ని "ఆల్‌గారిధమ్" అంటారు
 
ఆల్‌గారిధమ్ అనేది ఏ కంప్యూటర్ భాషకు కి అయిన పునాది వంటిది. ఆల్‌గారిధమ్(algorithm) ను కంప్యూటర్ అర్దం చేసుకొలేదు, ఏందుకు అంటే ఆల్‌గారిధమ్(algorithm) ను మనం మన సొంత బాషలో వ్రాసుకొవచ్చు. ఆల్‌గారిధమ్(algorithm) ను కంప్యూటర్ అర్దం చేసుకోవాలి అంటే దానిని మనం కంప్యూటర్ అర్దం చేసుకునే విధంగా వ్రాయలి. కంప్యూటర్ అర్దం చేసుకునే భాషను ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ (Programming language) అంటారు.
 
ఒక సమస్యను తీసుకుంటే దానికి ఆల్‌గారిధమ్ ఏలా వ్రాస్తారు ఇప్పుడు చూద్దాం..
 
ఇచ్చిన రెండు సంఖ్యలను కూడడం(add) :
(a=2 b=3 c=a+b) ?
 
step1: start చేయాలి
step2:మొదటి నంబరును తీసుకోవాలి(a=2)
step3:రెండవ నంబరును తీసుకోవాలి(b=3)
step4:తర్వాత రెండు సంఖ్యలను add చేయాలి add=a+b
step5: ప్రింట్ చేయాలి print / display add
step6:తర్వాత end చేయాలి
 
 
"https://te.wikipedia.org/wiki/సి" నుండి వెలికితీశారు