ఖమ్మం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 10:
 
ఖమ్మం జిల్లా [[1953]] లో పరిపాలనా సౌలభ్యము కొరకు ఏర్పరచబడినది. అప్పటి వరకు వరంగల్ జిల్లాలో భాగంగా ఉన్న ఖమ్మం, మధిర, ఇల్లెందు, బూర్గంపాడు, పాల్వంచ రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేశారు. 1959 లో అప్పటి వరకు తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న భద్ర్రాచలం, వెంకటాపురం రెవెన్యూ డివిజన్ లను విడదీసి ఖమ్మం జిల్లాలో కలిపారు.
 
చరిత్రకారుల కథన౦ ప్రకార౦ ఖమ్మ౦ అనే పేరు అదే పట్టణమ౦దు కల నృసి౦హాద్రి అని పిలువబడే నారసి౦హాలయమును౦డి వచ్చినట్టుగా, కాలక్రమేనా అది స్థ౦భ శిఖరిగాను ఆపై స్థ౦భాద్రి గా పిలువబడినట్టు చెప్పబడుతున్నది. ఉర్దు భాషలో క౦బ అనగా రాతి స్థ౦భము కావున ఖమ్మ౦ అను పేరు ఆ ఫట్టణము న౦దు కల రాతి శిఖరము ను౦డి వచ్చినట్టుగా మరొక వాదన.
నిజాం స్టేటు 1870 రైల్వే మ్యాపు ప్రకారం ఈ పట్టణం ఖమ్మంమెట్ట్ ( Khammamett) గా పేర్కొనబడినది . <ref>Nizam's Guaranteed State Railway 1870
 
చారిత్రక ఆధారాల ప్రకారము ఖమ్మం నిజనామము ''కమ్మమెట్టు" <ref>A Descriptive and Historical Account of the Godavery District in the Presidencyof Madras, H. Morris, 1878, London, p. 216 </ref><ref>A manual of the Kistna district in the presidency of Madras, Gordon Mackenzie, 1883, Madras, p. 25, 80</ref><ref>Buddhist remains in Āndhra and the history of Āndhra between 224 & 610 A.D., K. R. Subramanian, p. 149</ref><ref>A Handbook for India, Part I, Madras, John Murray, 1859, London</ref><ref>The Geography of India, J. Burgess, 1871, London, p. 48</ref><ref>The Church Missionary Intelligencer,Volume 2,1866, London, p. 73</ref>. తరువాత [[ఖమ్మం మెట్టు]] గా పిలవబడింది.
"https://te.wikipedia.org/wiki/ఖమ్మం" నుండి వెలికితీశారు