అనంతవరం (క్రోసూరు మండలం): కూర్పుల మధ్య తేడాలు

పిన్ కోడ్
పంక్తి 1:
'''అనంతవరం''' [[గుంటూరు]] జిల్లా [[క్రోసూరు]] మండలం లోని గ్రామం. పిన్ కోడ్: 522410.
గుంటూరు జిల్లా లోని సంస్కృతి సంప్రదాయాలకు అనంతవరం పెట్టింది పేరు. ఈ ఊరికి సర్పంచ్ ఒక గొప్ప వ్యక్తి.అతనే కుసుమ శ్రీనివాస్ గౌడ్(ZPTC).
ఇక్కడ ప్రతి సంవత్సరం గంగమ్మ తల్లి జాతర రాష్త్ఱ వ్యాప్తంగా గణంగా జరుగుతుంది.పలు రాష్ట్రాల నుంచి కూడ ఈ జాతరను వీక్షించడానికి వస్తారు.లక్షలాది మంది భక్తులు అమ్మ వారిని దర్షించుకుంటారు.అంతేకాదు ఇక్కడ ఉన్న రామలయం పూర్వకాలంలో కట్టినది.అంతే కాదు అది మనదేషంలోని అతి పెద్ద దేవాలయాల్లో ఒకటి.