గసగసాల కుటుంబము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
 
;బొమ్మ: బ్రహ్మదండి.
 
76
 
బ్రహ్మదండి సాధరణముగ అన్ని నేలలలోను పెరుగును. ఇదియును చిన్న మొక్కయె. గుల్మము.
 
;ఆకులు: ఒంటరి చేరిక తొడిమ లేదు. పక్షి వైఖరి తమ్మెలు గలవు. చ్చేదితము. తెల్లని చారలు గలవు పత్రముల మీద ముండ్లున్నవి.
 
;పుష్పమంజరి: కణుపు సందుల నుండి బయలు దేరును. పువ్వులు సరళము, సంపూర్ణము, పశుపు పచ్చని రంగు.
 
;పుష్ప కోశము: రక్షక పత్రములు రెండు నీచము ఆకుపచ్చ రంగు.
 
;దళవలయము: 4 ఆకర్షణ పత్రము వృంతాశ్రితము పసుపు రంగు.
 
;కిజల్కములు: అసంఖ్యములు వృంతాశ్రితము.
 
;అండకోశము: అండాశయము ఉచ్చము 1 గది పెక్కు అండములు. కుడ్య సంయోగము కీలము పొట్టి కీలాగ్రము గుండ్రము.
 
ఈ కుటుంబము చిన్న కుటుంబము. దీనిలోని మొక్కలన్నియు గుల్మములే. పెద్ద చెట్లు లేవు. ఈ మొక్కలు కూడ మనదేశ మందు తక్కువయె. ఆకులు ఒంటరి చేరిక, కణువు పుచ్ఛములుండవు. పుష్పకోశపు తమ్మెలు గాని రక్షక పత్రములు గాని రెండును ఆకర్షణ పత్రములు. కింజల్కములు నాలుగు చొప్పున నుండును. అండాశయము 1 గది.
 
ఈ కుటుంబములోని కెల్ల గసగసాల మొక్కయె మిక్కిలి యుపయోగమైనది. వీని పంట వలన జాల లాభము వచ్చును. గసగసాల కాయల నుండియే నల్లమందు చేయుదురు.
"https://te.wikipedia.org/wiki/గసగసాల_కుటుంబము" నుండి వెలికితీశారు