గసగసాల కుటుంబము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 56:
;1911 - 12 పౌండ్లు 5231826
 
నల్లమందును గడుపునొప్పి విరేచనములు కట్టుటకు దస్రుచుగా వాడుదురు. దానికి నిత్ర యుపయోగములు కూడ గలవు. కొందరు సదా భోజనమునకు ముండు మాత్రగా వేసికొందురు. గసగసాలలో నీ మత్తును గలుగ జేయు గుణములేదు. వాని యందొక సువాసనయు గలదు. నల్ల మందు తీయని కాయలలోని గింజలు మంచివి. ఈ గింజలనుండి నూనె దీయుదురు. దీనిని వంటలో గూడ వాడుదురు. మరియు జిత్ర పటములు వ్రాయుట యందును బనికి వచ్చు చున్నది. గసగసాలను కొన్ని పిండి వంటలలోను తాంబూలము లోను గూడ వాడుదురు.
గసగసాలలో నీ మత్తును గలుగ జేయు గుణములేదు. వాని యందొక సువాసనయు గలదు. నల్ల మందు తీయని కాయలలోని గింజలు మంచివి. ఈ గింజలనుండి నూనె దీయుదురు. దీనిని వంటలో గూడ వాడుదురు. మరియు జిత్ర పటములు వ్రాయుట యందును బనికి వచ్చు చున్నది. గసగసాలను కొన్ని పిండి వంటలలోను తాంబూలములోను గూడ వాడుదురు.
 
;బ్రహ్మ దండి: మొక్క ఎక్కడైనను బెరిగిన నూడబెరికి పారవేయు చున్నారు గాని దాని లాభము గమనించుట లేదు. దాని వాడుకయు నెందుచేతనోనెందు యంతగాలేదు చేతనో యంతగా లేదు. కాని గింజలనుండి తీసిన చమురు, తలుపులకును, బల్లలకును అన్ని చెక్కలకును మెరుపు దెచ్చును. చిత్రపటములుచిత్ర పటములు వ్రాయుటలోను బనికి వచ్చును. కొందరు తలనొప్పినితల నొప్పిని కూడ బోగొట్టు నందురు. ఈ నూనె కడుపు నొప్పులు మొదలగు వానిని బోగొట్టును. దీని యాకుల రసము పుండ్లను మానుపును. నిజమైన బ్రహ్మదండి మొక్క వేరేయున్నదని కొందరు చెప్పు చున్నారు.
"https://te.wikipedia.org/wiki/గసగసాల_కుటుంబము" నుండి వెలికితీశారు