అసంతృప్త కొవ్వు ఆమ్లం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 202:
| || || || || పత్తిగింజలనూనె
|-
|C<sub>18</sub>H<sub>30</sub>O<sub>2</sub>||సిస్,సిస్,సిస్,9,12,15-ఆక్టాడెకాట్రైయినొయిక్||లినొలెనిక్‌ఆమ్లంలినోలినిక్ ఆమ్లం||-11 ||లిన్‌సీడ్‌నూనె
|-
| || || || || పెరిల్ల నూనె
|-
|C<sub>18</sub>H<sub>30</sub>||సిస్,ట్రాన్స్,ట్రాన్స్,9,12,15- ఆక్టాడెకట్రైయినొయిక్||&alpha;ఎలెయోస్టియరిక్ఈలయ స్టియరిక్ ఆమ్లం||-49|| టంగ్‌నూనె,పొయక్‌నూనె
|-
|C<sub>18</sub>H<sub>30</sub>O<sub>2</sub>||అన్నియు,ట్రాన్స్,9,11,13- ఆక్టాడెకట్రైయినొయిక్||&beta;ఎలెయోస్టియరిక్ఈలయ స్టియరిక్|| 70||&alpha;ఐసోమర్
|-
|C<sub>18</sub>H<sub>28</sub>O<sub>2</sub>||9,11,13,15-ఆక్టాడెకటెట్రాయినొయిక్||పరినరిక్‌ఆమ్లం||86||పరినరియమ్
|-
|C<sub>20</sub>H<sub>32</sub>O<sub>2</sub>||అన్నిసిస్,5,8,11,14- ఎయికొసటెట్రొనొయిక్ఎయికొస టెట్రొనొయిక్||ఆరచిడొనిక్‌ఆమ్లం||-50 ||జంతుకొవ్వుపాస్పొలిపిడ్స్
|-
|C<sub>22</sub>H<sub>34</sub>O<sub>2</sub>||అనియు,సిస్,4,8,12,15,19-డొకొసపెన్టనొయిక్||క్లుపడొనిక్||||marine oilsజలజీవులు
 
|}
 
 
====[[లినొలిక్ ఆమ్లం]](Linoleic acid)====
Line 245 ⟶ 244:
లినొలిక్‌ ఆమ్లం ను ఒమెగా-6 కొవ్వు ఆమ్లం అనికూడా అందురు.కొవ్వు ఆమ్లం హైడ్రోకార్బను గొలుసులోని చివరి మిధైల్(CH3) గ్రూప్‌లోని కార్బనును ఒమెగా()కార్బను అందురు.ఒమెగా కార్బను నుండి 6వ కార్బనువద్ద మొదటిద్విబంధం వున్నందువలన దీనిని ఒమెగా-6 కొవ్వు ఆమ్లం అనికూడా అందురు.లినొలిక్‌ఆసిడ్ అవశ్యకకొవ్వు ఆమ్లాలలో(essential fatty acid)ఒకటి<ref> http://www.chm.bris.ac.uk/motm/linoleic/linh.htm</ref> .లిన్‌సీడ్(linseed)ఆయిల్ లో ఈఆమ్లంను మొదటగా గుర్తించడం వలన ఈకొవ్వు ఆమ్లంకు లినొలిక్‌ ఆమ్లం అనేపేరు వచ్చినది.లినొలిక్‌ ఆమ్లం కుసుమ(safflower)నూనెలో 75%,ద్రాక్షవిత్తననూనెలో 73%,గసగసాల(poppy seed)నూనెలో 70%,పొద్దుతిరుగుడు(sun flower) నూనెలో68%, గోగు(hemp) నూనెలో 60%,మొక్కజొన్ననూనెలో 59%,పత్తిగింజల నూనెలో 55% వరకు లినొలిక్ ఆమ్లం కలదు.మరియు సోయాబీన్ నూనెలో 51%,వాల్నట్(walnut)నూనెలో 50%,నువ్వులనూనెలో 45%,తవుడునూనెలో 35% ,వేరుశనగనూనెలో 32%,మరియు పామాయిల్,లార్డ్,ఒలివ్ ఆయిల్‍లలో 10% వరకు లినొలిక్ ఆమ్లం వున్నది<ref>http://www.mstrust.org.uk/atoz/linoleic_acid.jsp</ref> .
 
====[[లినోలినిక్ ఆమ్లం]] (Linolenic acid) ====
 
<big>CH<sub>3</sub>(CH=CHCH<sub>2</sub>)3(CH<sub>2</sub>)<sub>7</sub>COOH</big>
 
యిది 18 కార్బనులను కలిగివుండి,3ద్విబంధాలు కలిగివున్న అసంతృప్త కొవ్వు ఆమ్లమే లినోలినిక్‌ ఆమ్లం..దీన్ని అల్పా-లినొలెనిక్‌ఆసిడ్‌అనికూడా అంటారు.దీని శాస్త్రీయనామము-సిస్,సిస్.సిస్-9,12,15'అక్టా డెక ట్రైనొయిక్‌ఆసిడ్((cis,cis,cis,-9,12,15 octa deca trienoic acid).మానవుని ఆహారంలో తప్పనిసరిగా వుండవలసిన కొవ్వుఆమ్లంగా భావిస్తారు<ref>http://www.thefreedictionary.com/linolenic+acid</ref> .
</br>
 
'''భౌతిక ధర్మాలపట్టిక'''<ref>http://www.sigmaaldrich.com/catalog/product/sigma/l2376?lang=en&region=IN</ref>
{|class="wikitable"
Line 268 ⟶ 265:
|భద్రపరచవలసిన ఉష్ణోగ్రత||-200<sup>0</sup>C
|}
ఈకొవ్వు ఆమ్లం ఆవాలనూనెలోఆవాల నూనెలో వున్నప్పటికి,కొద్దినూనెలలోకొద్ది నూనెలలో మాత్రమే అధిక ప్రమాణములో కన్పించును.అవిసెనూనె(linseed)లో 45-50%,పెరిల్ల నూనె(perilla))లో65%వరకు వుండును.జంతు కొవ్వునిల్వలలోకొవ్వు నిల్వలలో(animal fat depot)1.0% వరకు వుండును.అయితే గుర్రం కొవ్వులో 15% వరకు ఈకొవ్వు ఆమ్లం కలదు.చియా(chia)లో 65%,కివి ఫ్రూట్‌సీడ్‌(kiwi fruit seed)నూనెలో 62%,రేప్‌సీడ్‌(rape seed)లో10%,సోయాలో 8%వరకు ఈకొవ్వు ఆమ్లం వున్నది.లినోలినిక్‌ ఆమ్లంను 3-ఒమేగా కొవ్వు ఆమ్లం అంటారు.ఈకొవ్వు ఆమ్లం మానవ ఆహరములో తప్పని సరిగా వుండవలసిన'ఆవశ్యక(essential)కొవ్వు ఆమ్లం.మానవ దేహ జీర్ణవ్యవస్తకు బహుబంధాలున్న అసంతృప్త కొవ్వు ఆమ్లాలను,ముఖ్యంగా ఒమేగా3-కొవ్వు ఆమ్లాలను ఉత్పత్తి చేసుకునే సమర్దత లేదు.
 
====[[ఆల్ఫా- ఈలయ స్టియరిక్ ఆమ్లం |&alpha;-ఈలయ స్టియరిక్‌ ఆమ్లం]](&alpha;-eleastearic acid)====
 
ఈకొవ్వు ఆమ్లం18 కార్బనులను కలిగివుండి,లినొలెనిక్‌ ఆమ్లంవలె 3 ద్విబంధాలను కలిగివున్నది.అయితే ఈద్విబంధాలుఈ ద్విబంధాలు 9,11,13 కార్బనుల వద్ద కంజుగెటెడ్‍గా కలిగి వున్నది.దీని శాస్త్రీయనామము 9,11,13-అక్టాడెక ట్రైనొయిక్‌ఆసిడ్(9,11,13-octa decatrienoic acid)ఇది లినొలెనిక్‌ ఆమ్లం యొక్క కంజుగెటెడ్‌బంధాలున్నకంజుగెటెడ్‌ బంధాలున్న ఐసోమర్‌ కొవ్వుఆమ్లం.సాధారణంగా బహుద్విబంధాలున్నకొవ్వు ఆమ్లాలలో ద్విబంధాలమధ్య 3 కార్బనులు వుండును.అలా కాకుండగా 3 కార్బనులకన్న తక్కువగా వున్నచో వాటిని కంజుగెటెడ్‌ఆసిడ్లు అందురు.ఈకొవ్వు ఆమ్లం టంగ్(tung)<ref>http://www.merriam-webster.com/dictionary/eleostearic%20acid</ref> లేదా ఛైనావుడ్‌ఆయిల్‌లోఛైనావుడ్‌ ఆయిల్‌లో 85% వరకు వున్నది.యుపొర్బెసియె,కుకుర్బిటెసియే కుటుంబ మొక్కల నూనెలో ఈకొవ్వు ఆమ్లంయొక్కఆమ్లం యొక్క వునికిని గుర్తించారు.కంజుగెటెడ్‌బంధాలు కలిగివున్న కారణం వలన ఈకొవ్వు ఆమ్లం త్వరగా పాలిమరైజెసన్(polymerization)చెందును.
*అణుభారం:278.43<ref>http://www.chemicalbook.com/ChemicalProductProperty_EN_CB5141104.htm</ref>
*ద్రవీభవన ఉష్ణోగ్రత:-49<sup>0</sup>C