ఖదీజా: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 2 interwiki links, now provided by Wikidata on d:q42034 (translate me)
కొద్ది విస్తరణ
పంక్తి 1:
{{మొలక}}
'''ఖదీజా''' : '''Kahdijah''' లేదా '''Khadīja bint Khuwaylid''', '''ఖదీజా బింతె ఖువేలిద్ ''' ({{lang-ar|خديجة بنت خويلد}}) లేదా '''ఖదీజా అల్-కుబ్రా''' . [[ముహమ్మదు]] ప్రవక్త మొదటి భార్య. ముహమ్మదు ప్రవక్త తన 25 వ ఏట 40 సంవత్సరాల వయసు గల ఈమెను పెళ్ళి చేసుకున్నాడు. ఖదీజా మక్కానగరానికి చెందిన సంపన్నురాలు. ఈవిడ ఇద్దరు భర్తలు అప్పటికే చనిపోయారు. అప్పటికే ఈమెకు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి ఉన్నారు. ఈమె మరణం తరువాత, ముహమ్మదు ప్రవక్త పది మంది స్త్రీలను పెళ్ళి చేసుకున్నారు.
==ఖదీజా మరియు వస్త్రాల వర్తకం==
 
==ముహమ్మద్ ప్రవక్తతో పెళ్ళి==
 
==సంతానం==
 
==ఇవీ చూడండి==
 
==మూలాలు==
 
==బయటి లింకులు==
 
[[వర్గం:ముహమ్మద్]]
[[వర్గం:ముహమ్మద్ కుటుంబం]]
"https://te.wikipedia.org/wiki/ఖదీజా" నుండి వెలికితీశారు