చందనపల్లి: కూర్పుల మధ్య తేడాలు

translation complete. remove template
template removed?
పంక్తి 1:
 
{{అనువాదము}}
 
'''చందనపల్లి''' [[నల్గొండ]] జిల్లాలోని ఒక గ్రామం. ఈ గ్రామం నల్గొండకు 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామాన్ని ఆనుకుని [[ఉదయ సముద్రము]] కలదు. నల్గొండ జిల్ల ప్రజలు ప్లోరీన్ నీటి సమస్యతో బాధ పడుతున్నారు. కాబట్టి నల్గొండ జిల్లా ప్రజలకు మంచి నీటి వసతి కల్పించాలనే సంకల్పంతో ఉదయ సముద్రాన్ని మంచినీటి కోసం వాడుకోవాలని ఒక పథకం వేసేరు. కాని ఈ ఉదయ సముద్రంలో నీరు సరిపోదు. కాబట్టి దీని పరిమాణాన్ని పెంచి కృష్ణ నుండి నీటిని తేవాలని అనుకుని కాలువ కూడ తీసి ఈ ఉదయ సముద్రానికి కలిపేరు. నల్గొండ జిల్లా ప్రజలకి నీరు సరిపోవాలంటే ఉదయసముద్రమ్ పరిమాణాన్ని పెంచాలి. అంటే చందనపల్లి గ్రామాన్ని వేరే చోటకి తరలించాలి. అందుకోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ గ్రామస్తులకి వేరేచోట భూమి సేకరించి ప్లాట్లు చేసి ఇచ్చింది. ఇప్పుడు (2007 లో) ఈ గ్రామస్తులు కొత్త ప్లాట్లలో ఇళ్ళు కట్టుకుంటున్నారు. వచ్చే సంవత్సరానికి దరిదాపు అందరూ ఇప్పుడుంటున్న ఊరు ఖాళీ చేసెస్తారు. నల్గొండ జిల్లా ప్రజలకోసం తమ సొంత గ్రామాన్ని కూడ త్యాగం చేసిన వీరి పెద్ద మనస్సుకి వందనాలు.
"https://te.wikipedia.org/wiki/చందనపల్లి" నుండి వెలికితీశారు