గసగసాల కుటుంబము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:వృక్ష శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 59:
 
;బ్రహ్మ దండి: మొక్క ఎక్కడైనను బెరిగిన నూడబెరికి పారవేయు చున్నారు గాని దాని లాభము గమనించుట లేదు. దాని వాడుకయు నెందు చేతనో యంతగా లేదు. కాని గింజలనుండి తీసిన చమురు, తలుపులకును, బల్లలకును అన్ని చెక్కలకును మెరుపు దెచ్చును. చిత్ర పటములు వ్రాయుటలోను బనికి వచ్చును. కొందరు తల నొప్పిని కూడ బోగొట్టు నందురు. ఈ నూనె కడుపు నొప్పులు మొదలగు వానిని బోగొట్టును. దీని యాకుల రసము పుండ్లను మానుపును. నిజమైన బ్రహ్మదండి మొక్క వేరేయున్నదని కొందరు చెప్పు చున్నారు.
 
[[వర్గం:వృక్ష శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/గసగసాల_కుటుంబము" నుండి వెలికితీశారు