నమాజ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 134:
* '''జుమా''' : శుక్రవారం, జుహర్ నమాజు నే జుమా నమాజు అంటారు. ప్రతిదినం జుహర్ నమాజులో 4 రకాతుల ఫర్జ్ నమాజు ఆచరిస్తే, జుమా నమాజ్ లో 2 రకాత్ ల ఫర్జ్ నమాజ్ నే ఆచరిస్తారు. మిగతా 2 రకాతుల బదులు [[ఖుత్బా]] (ప్రవచనం-ప్రసంగం) ఆచరిస్తారు.
* [[సలాత్ అల్ జనాజా|జనాజా నమాజ్]] : ఎవరైనా చనిపోతే, ఖనన సంస్కారానికి ముందు 2 రకాతుల జనాజా (సజ్దా రహిత) జనాజా నమాజ్ ను ఆచరిస్తారు. దీనిని [[మస్జిద్]] లో లేదా [[ఖబ్రస్తాన్]] లో సామూహికంగా ఆచరిస్తారు.<ref>{{cite web|url=http://www.usc.edu/dept/MSA/law/fiqhussunnah/fus4_62.html |title=Fiqh-us-Sunnah, Volume 4: Funeral Prayers (Salatul Janazah)|publisher=University of Southern California |work=Compendium of Muslim Texts |accessdate=2006-04-16}}</ref>
* '''సలాతుల్- ఖుసఫ్''' : సూర్య చంద్ర గ్రహణాల సమయాలలో "సలాతుల్-ఖుసుఫ్" సామూహిక ప్రార్థనలు ఆచరిస్తారు.<ref>{{cite web|url=http://www.usc.edu/dept/MSA/fundamentals/hadithsunnah/bukhari/018.sbt.html |title=Eclipses |publisher=University of Southern California |work=Compendium of Muslim Texts |accessdate=2006-04-16}}</ref>
* [[తరావీహ్]] : [[రంజాన్]] నెలలో ప్రతిరోజూ "ఇషా" నమాజ్ తరువాత చదివే నఫిల్ నమాజ్ నే తరావీహ్ నమాజ్ గా వ్యవహరిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/నమాజ్" నుండి వెలికితీశారు